Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

  • May 12, 2025 / 10:43 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal ) నిన్న అంటే ఆదివారం నాడు తమిళనాడులో, విల్లుపురం జిల్లా కూవాగంలోని కూత్తాండవర్‌ అనే ఆలయంలో జరిగిన ట్రాన్స్‌జెండర్ 2025 అందాల పోటీకి అతిధిగా వెళ్లారు. ఈ క్రమంలో విశాల్‌ వేదికపై ఉన్నవారితో సరదాగా సంభాషిస్తూ ఉన్న టైంలో సడన్ గా వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. వెంటనే విశాల్ కి ఫస్ట్ ఎయిడ్ అందించారు. ఆయన కళ్ళు తెరిచిన తర్వాత అక్కడ ఉన్న మాజీ మంత్రి పొన్ముడి…

Vishal

Vishal Collapses on Stage with health issue

వెంటనే విశాల్‌ను హాస్పిటల్ కు తరలించారు. విశాల్ స్పృహ తప్పి పడిపోయిన విజువల్స్ ను చూస్తే.. విశాల్ మూతి పక్కకు వెళ్లిపోవడాన్ని గమనించవచ్చు. కొన్నాళ్లుగా విశాల్ ఆరోగ్యం బాలేదు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘మద గజ రాజ’ (Madha Gaja Raja) సినిమా ప్రమోషన్ ఈవెంట్లో కూడా విశాల్.. చాలా వీక్ గా కనిపించారు. ఆయన మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇక నిన్నటి సంఘటన బట్టి చూస్తే.. విశాల్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా లేదు అని స్పష్టమవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?
  • 2 Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!
  • 3 Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Vishal Collapses on Stage with health issue

అయితే విశాల్ టీం ఈ విషయంపై స్పందించింది. ‘విశాల్ మధ్యాహ్న సమయంలో ఆహారం తీసుకోకుండా కేవలం జ్యూస్ మాత్రమే తీసుకున్నారని, అందువల్ల ఆయనకు నీరసం వచ్చి స్పృహ తప్పి పడిపోయారని, వైద్యులు విశాల్ ను పరీక్షించిన తర్వాత ‘ఆహారం టైంకి తీసుకోవడం మానొద్దు.. అందువల్లే ఇలా జరిగింది’ అని సూచించినట్టు చెప్పుకొచ్చారు విశాల్ టీం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vishal

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

11 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

23 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

7 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

8 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

9 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

10 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version