Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vishnu Manchu: మా ఎన్నికలు : కొత్త ప్రెసిడెంట్ గా మంచు విష్ణు.. !

Vishnu Manchu: మా ఎన్నికలు : కొత్త ప్రెసిడెంట్ గా మంచు విష్ణు.. !

  • October 11, 2021 / 08:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Manchu: మా ఎన్నికలు : కొత్త ప్రెసిడెంట్ గా మంచు విష్ణు.. !

ఆద్యంతం ఉత్కంఠ భరితంగా జరిగిన మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయం సాధించారు. ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మంచు విష్ణు ప్యానెల్ ల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో… మంచు విష్ణు ప్యానెల్ పై చేయి సాధించింది. మా కొత్త ప్రెసిడెంట్ బాధ్యతల్ని మంచు విష్ణు చేపట్టనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రాత్రి 10 గంటల తర్వాత రానుందని సమాచారం. విష్ణు ప్యానెల్ లో రఘుబాబు, శివ బాలాజీ వంటి వారు కూడా విజయం సాధించారు.

గతంలో కంటే కూడా ఈసారి మా ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. 915 మంది ఉన్న మా స‌భ్యుల్లో ఉన్న 883 మంది స‌భ్యుల‌కు ఓటింగ్ హ‌క్కు ఉండగా… . 2019 లో జరిగిన ఎన్నిక‌ల్లో 474 ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. అయితే ఈసారి అంచ‌నాల‌ను మించి ఏకంగా 665 ఓట్లు పోల‌వ్వడం గమనించదగ్గ విషయం. గతంలో కంటే కూడా ఈసారి వేరే దేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఉన్న మా స‌భ్యులు విమానాల్లో వ‌చ్చి మరీ ఓట్లు వేయ‌డం విశేషంగా చెప్పుకోవాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA Elections
  • #manchu vishnu
  • #Vishnu Manchu

Also Read

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

related news

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

trending news

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

3 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

3 hours ago
Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

4 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

6 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

4 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

7 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

23 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

24 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version