Vishnu Priya: చిలకపచ్చ శారీలో హాట్ అందాలతో చమటలు పట్టిస్తున్న యాంకర్ విష్ణుప్రియ..!

తెలుగు బుల్లితెరపై గతంలో కంటే ఇప్పుడు చాలా పోటీనే ఏర్పడింది. అందుకే ఎవరు పడితే వాళ్లు ఇక్కడ సక్సెస్ కావడం లేదు. కానీ, కొందరు మాత్రం తమదైన టాలెంట్లతో సందడి చేస్తూ యమ ఫేమస్ అవుతోన్నారు. అందులో పొడుగు సుందరి విష్ణుప్రియ భీమనేని ఒకరు. యాంకర్‌గా చాలా కాలం పాటు సందడి చేసిన ఈ భామ.. అనుకోకుండా టీవీకి దూరం అయిపోయింది. కానీ, ఫ్యాన్స్‌ను మాత్రం ఏదో రకంగా ఖుషీ చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విష్ణుప్రియ రెచ్చిపోతోంది.

ప్రస్తుతం విష్ణుప్రియ (Vishnu Priya) చిలకపచ్చ శారీ, బ్లూ జాక్కెట్, చేతికి రెడ్ గాజులు వేసుకొని, కురులు విరబోసి హాట్ అందాలతో కురాళ్లకు చమటలు పట్టిస్తున్నది.. విష్ణుప్రియ గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం తగ్గడంలేదు. ఆమె అందానికి కుర్రాకారుకి పిచ్చెక్కుతోందని చెప్పాలి. విష్ణు ప్రియ రీసెంట్ గా ‘దయ’ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ మధ్య ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ పేరుతో వచ్చిన వెబ్‌సీరిస్‌లో విష్ణుప్రియ గయ్యాళి గర్ల్‌ఫ్రెండ్‌గా కనిపించింది. పలు ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసింది విష్ణు ప్రియ. వీటిలో ‘జరీ జరీ పంచే కట్టు’, ‘గంగులు’ అనే ఆల్బమ్ సాంగ్స్ కి మంచి ఆదరణ దక్కింది.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus