Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

  • September 1, 2026 / 04:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఏదైనా సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అంటే.. అది ‘పంజా’ గురించి మాత్రమే. రీరిలీజ్‌ సినిమాకు ఇంతగా ప్రచారం జరగడం పెద్ద విషయం కాదు. ఎందుంకటే మన టాలీవుడ్‌లో ఈ పరిస్థితి గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఒకానొక సమయంలో ఫస్ట్‌ టైమ్‌ రిలీజ్‌ సినిమాల కంటే రీరిలీజ్‌ సినిమాలకే ఎక్కువ హైప్‌ కనిపించింది. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘పంజా’ సినిమా మరోసారి రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో అలా చర్చ జరుగుతూనే ఉంది.

Vishnu Vardhan

ఇలాంటి సమయంలో ఓ పాత విషయం ఒకటి బయటకు వచ్చింది. అయితే బయటకు వచ్చింది అనే మాట కంటే ఎప్పుడో 16 ఏళ్ల క్రితం క్రితం జరిగిన ఓ విషయం గురించి క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. ‘పంజా’ సినిమా అనౌన్స్‌ అయిన కొన్ని రోజులకే ‘బిల్లా 2’ సినిమాను అనౌన్స్‌ చేశారు. అయితే రెండు సినిమాల హీరోల డేట్స్‌ అడ్జెస్ట్ కాని కారణంగా రెండు సినిమా షూటింగ్‌లు ఒకేసారి చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ముందుగా ఓకే చేసిన ‘పంజా’ సినిమాకే దర్శకుడు విష్ణువర్థన్‌ ఓకే చెప్పి ‘బిల్లా 2’ వదులుకున్నారు.

ఆ విషయం గురించి విష్ణు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పడు.. ఎంతో ఆలోచించి తొలుత ఓకే చేసిన ‘పంజా’ సినిమాకే నా ఓటు వేశాను. ‘బిల్లా 2’ నుండి తప్పుకున్నాను. ఆ సమయంలో ఆ నిర్ణయం కష్టమే అయినప్పటికీ తొలుత మాటిచ్చాను కాబట్టి ‘పంజా’ చేశాను అని చెప్పారు. దీంతో అప్పుడు ఆయన మైండ్‌లో ఏం జరిగిందో తెలిసింది.

అయితే, ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు దగ్గర ఇబ్బందికర ఫలితమే అందుకున్నాయి. ‘బిల్లా’ సినిమా తీసుకొచ్చిన వైబ్‌, మజాను ‘బిల్లా 2’ తీసుకురాలేకపోయింది. ఇక ‘పంజా’ స్టైలిస్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకున్నా వసూళ్లు అయితే అందుకోలేకపోయింది.

రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith Kumar
  • #Billa
  • #Panja
  • #pawan kalyan
  • #Vishnu Vardhan

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

46 mins ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

4 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

8 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

8 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

10 hours ago

latest news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

29 mins ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

2 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

4 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version