Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vishwak Sen, Arjun Sarja: విశ్వక్ సేన్ మీద ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయనున్న అర్జున్!

Vishwak Sen, Arjun Sarja: విశ్వక్ సేన్ మీద ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయనున్న అర్జున్!

  • November 5, 2022 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen, Arjun Sarja: విశ్వక్ సేన్ మీద ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేయనున్న అర్జున్!

ఎలాంటి ఫిల్మీ బ్యాగ్రౌండ్ లేేకపోయినా, కష్టపడి, టాలెంట్‌తో యాక్టర్ అయ్యి.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.. యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అలాగే ‘ఫలక్ నామా దాస్’ తో డైరెక్టర్‌గానూ ఆకట్టుకున్నాడు.. సినిమా కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో చెప్తూ.. ఇటీవల బాలయ్య షో లో కంటతడి పెట్టుకున్నాడు విశ్వక్.. అలాంటప్పుడు కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి?.. జాగ్రత్త అనే మాటను మించి జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవాలి.. కానీ మనోడు ప్రతి సినిమాకీ ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంటుంది..

‘ఫలక్ నామా దాస్‘ అప్పుడు ‘నాకు ఎవరి సపోర్ట్ లేదు కానీ నన్ను నేను లేపుకుంటా’ అన్నాడు. తర్వాత ‘పాగల్’ టైంలో ‘మూసుకున్న థియేటర్లు తెరిపిస్తా’ అన్నాడు. ఇక ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అప్పుడు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ చేయించి యాంకర్ దేవి నాగవల్లితో కాంట్రవర్సీ పెట్టుకున్నాడు. ఇటీవల‌ ‘ఓరి దేవుడా’ ప్రమోషన్స్‌లో విశ్వక్ మార్క్ కాంట్రవర్సీ మిస్ అయ్యింది అనుకుంటే ఇప్పుడు కొత్త కాంట్రవర్శీ కొని తెచ్చుకున్నాడు..

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగానే కాకుండా డైరెక్టర్‌గా సినిమాలు చేశారు.. తన పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తూ.. తన దర్శకత్వంలో, విశ్వక్ సేన్ హీరోగా మూవీ స్టార్ట్ చేశారు. ఓపెనింగ్ సెరమనీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తదితరులు వచ్చి టీంకి బెస్ట్ విషెస్ చెప్పారు..

ఏమైందో ఏమో తెలియదు కానీ విశ్వక్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని, అర్జున్ అతని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతున్నారని న్యూస్ స్ప్రెడ్ అవుతంది. కారణమేంటనేది చెప్పకుండా.. అర్జున్ దర్శకత్వంలో నటించాల్సిన మూవీ నుండి విశ్వక్ సడెన్‌గా బయటకి వచ్చేశాడు.. దీంతో అప్‌సెట్ అయిన అర్జున్, అతని మీద ఫిలిం ఛాంబర్‌లో కంప్లైంట్ చేయనున్నారని తెలుస్తోంది..ఈ వార్తల గురించి అర్జున్, విశ్వక్ సేన్ ఎలా స్పిందిస్తారో చూడాలి మరి..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #arjun sarja
  • #Vishwak Sen

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

3 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

6 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

19 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

19 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version