Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vishwak Sen: చరణ్ ప్రశంసలు.. పవన్ క్లాప్ కొట్టడం వృధా అయిపోయాయట..!

Vishwak Sen: చరణ్ ప్రశంసలు.. పవన్ క్లాప్ కొట్టడం వృధా అయిపోయాయట..!

  • November 6, 2022 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: చరణ్ ప్రశంసలు.. పవన్ క్లాప్ కొట్టడం వృధా అయిపోయాయట..!

‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గల్లీ గల్లీలో విశ్వక్ సేనుడి గురించి తెలియని వారుండరు. విశ్వక్ సేన్ బయట ఉండే పర్సనాలిటీకి నేను పెద్ద అభిమానిని. ఇచ్చిన మాటకోసం నిలబడే వారంటే నాకు ఇష్టం. మంచో చెడో.. మాట ఇస్తే.. విశ్వక్ సేన్ నిలబడతాడు. నమ్మినదాని కోసం నిలబడటం, పక్క వారి కోసం నిలబడటం పెద్ద అచీవ్‌మెంట్. రజినీకాంత్, పవన్ కళ్యాణ్‌, చిరంజీవి వంటి స్టార్లు సినిమాలు హిట్ అవుతాయ్.. ఫ్లాప్ అవుతాయి అని అన్ని సార్లు సినిమాలు చేయలేదు.

ఇచ్చిన మాట కోసం చేశారు.వాళ్ళలా ఎప్పటికీ స్టార్స్ లా ఉండాలి అంటే ..బయట పర్సనాలిటీ కూడా అలా ఉండాలి. విశ్వక్ సేన్ కూడా అలాంటివాడే’.. ఇవి ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాంచరణ్.. విశ్వక్ సేన్ పై చేసిన కామెంట్లు. ఇప్పుడు ఈ కామెంట్ల పై సెటైర్లు పడుతున్నాయి. ‘విశ్వక్ సేన్ ఇచ్చిన మాట పై ఎక్కడ నిలబడ్డాడు’ అంటూ అంతా మండిపడుతున్నారు. ఎందుకో ఈపాటికే అందరికీ తెలిసే ఉంటుంది.

సీనియర్ స్టార్ హీరో అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ సినిమా చేస్తానని సైన్ చేశాడు. పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా జరిగాయి. ఏకంగా పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చి క్లాప్ కొట్టాడు. అయితే దర్శకుడు అర్జున్ నా మాట వినడం లేదని.. నేను చెప్పిన మార్పులు చేయడం లేదని.. సెట్లో నాకు గౌరవం లేదని.. చెప్పి విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

అప్పుడు అతను మాట మీద ఎక్కడ నిలబడ్డాడు. చరణ్ చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా లాంచింగ్ కు వచ్చాడే..! పోనీ నచ్చకపోతే ముందే చెబితే నిర్మాతకి నష్టం ఉండదు కదా. షూటింగ్ ఇంకో గంటలో ప్రారంభం కావాలి అన్నప్పుడు అలా చెప్పి తప్పుకోవడం ..నిజంగా విశ్వక్ సేన్ కు డెడికేషన్ లేదు అని సూచిస్తున్నట్టే అని చెప్పాలి..!

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya
  • #arjun sarja
  • #Vishwak Sen

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

2 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

3 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

3 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

10 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

1 hour ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

9 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version