Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vishwambhara Teaser: ఆరోజు నుంచి విశ్వంభర ప్రమోషన్స్ మొదలు.. ఏం జరిగిందంటే?

Vishwambhara Teaser: ఆరోజు నుంచి విశ్వంభర ప్రమోషన్స్ మొదలు.. ఏం జరిగిందంటే?

  • September 12, 2024 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara Teaser: ఆరోజు నుంచి విశ్వంభర ప్రమోషన్స్ మొదలు.. ఏం జరిగిందంటే?

మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో విశ్వంభర  ఒకటి. మూడు వారాల గ్యాప్ లో గేమ్ ఛేంజర్ (Game Changer) , విశ్వంభర  (Vishwambhara) సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. హిట్ టాక్ వస్తే రెండు సినిమాలను థియేటర్లలో చూడటానికి మెగా ఫ్యాన్స్ సైతం సిద్ధంగా ఉన్నారు. విశ్వంభర సినిమా 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరుగుతోంది. విశ్వంభర ఆంధ్ర హక్కులు 60 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యే ఛాన్స్ ఉందని సమాచారం అందుతోంది.

Vishwambhara Teaser

సీడెడ్ తో సంబంధం లేకుండానే విశ్వంభర సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరుగుతోందని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని మెగా ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేశారు. చిరంజీవికి (Chiranjeevi)  అచ్చొచ్చిన సీజన్లలో సంక్రాంతి సీజన్ ఒకటనే సంగతి తెలిసిందే. ఖైదీ నంబర్ 150 (Khaidi No. 150) , వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించి మంచి లాభాలను అందుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎ ఆర్ ఎమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బెంచ్ లైఫ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 యాక్సిడెంట్ పాలైన జీవా కారు.. ఫోటోలు వైరల్.!

చిరంజీవి పుట్టినరోజు కానుకగా విశ్వంభర టీజర్ విడుదలవుతుందని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. అయితే దసరా కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కానుందని ఆరోజు నుంచి విశ్వంభర ప్రమోషన్స్ మొదలుకానున్నాయని భోగట్టా. విశ్వంభర సినిమా 2025 సంవత్సరం జనవరి నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

విశ్వంభర సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశ్వంభర సినిమా సెకండాఫ్ లో ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తారని చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలవనుందని సమాచారం అందుతోంది.

డిజాస్టర్ గా మిగిలిన ‘తిరగబడరసామి’..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mallidi Vasishta
  • #Vishwambhara

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

2 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

2 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

2 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

4 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

3 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version