Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Viswam Collections: ‘విశ్వం’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసింది.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Viswam Collections: ‘విశ్వం’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసింది.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

  • October 18, 2024 / 03:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viswam Collections: ‘విశ్వం’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసింది.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

గోపీచంద్ (Gopichand)  , కావ్య థాపర్ (Kavya Thapar)  జంటగా నటించిన ‘విశ్వం’ (Viswam) చిత్రం అక్టోబర్ 11న విడుదలైంది. శ్రీను వైట్ల (Srinu Vaitla)  డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వ ప్రసాద్ (T. G. Vishwa Prasad) ‘చిత్రాలయం స్టూడియోస్’ సంస్థతో కలిసి నిర్మించారు. టీజర్, ట్రైలర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. రిలీజ్ రోజున ‘విశ్వం’కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ గోపీచంద్, శ్రీను వైట్ల ఫామ్లో లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ నిరాశపరిచాయి. వీక్ డేస్ లో బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.

Viswam Collections:

బ్రేక్ ఈవెన్ ఛాన్సులు ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. ఒకసారి (Viswam) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!
  • 2 రామ్‌చరణ్ పెద్ద మనసు.. ఆ చిన్నారికి ప్రాణం పోసి.. చెర్రీ గ్రేట్‌ అంటూ.!
  • 3 పవన్ ఎదురుగా ప్రకాష్ రాజ్.. తప్పని ఫైట్.!
నైజాం 1.81 cr
సీడెడ్ 0.63 cr
ఉత్తరాంధ్ర 0.69 cr
ఈస్ట్ 0.27 cr
వెస్ట్ 0.19 cr
గుంటూరు 0.48 cr
కృష్ణా 0.56 cr
నెల్లూరు 0.19 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.39 cr
ఓవర్సీస్ 0.33 cr
వరల్డ్ వైడ్ టోటల్ 5.54 cr

‘విశ్వం’ చిత్రానికి రూ.12.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వారం ఈ చిత్రం రూ.5.54 కోట్ల షేర్ ను రాబట్టింది. ఉన్నంతలో ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ బ్రేక్ ఈవెన్ కి మరో రూ.7.46 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘వేట్టయన్’ 8 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Kavya Thapar
  • #Naresh
  • #Pragathi
  • #Sreenu Vaitla

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

1 hour ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

51 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version