Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Viswam: విశ్వం బ్లాక్ బస్టర్ హిట్టైతే మాత్రమే వాళ్ల జాతకాలు మారతాయా?

Viswam: విశ్వం బ్లాక్ బస్టర్ హిట్టైతే మాత్రమే వాళ్ల జాతకాలు మారతాయా?

  • October 7, 2024 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viswam: విశ్వం బ్లాక్ బస్టర్ హిట్టైతే మాత్రమే వాళ్ల జాతకాలు మారతాయా?

గోపీచంద్ (Gopichand )  హీరోగా శ్రీనువైట్ల (Sreenu Vaitla)  డైరెక్షన్ లో తెరకెక్కిన విశ్వం (Viswam)  మూవీ ఒకింత భారీ అంచనాలతో తెరకెక్కగా ఈ నెల 11వ తేదీన రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది. ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండటంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచాల్సిన అవసరం అయితే ఉంది. దసరా పండుగ కానుకగా మొత్తం 7 సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి. అయితే విశ్వం మూవీ సక్సెస్ సాధించడం దర్శకుడు శ్రీనువైట్లకు ముఖ్యమనే సంగతి తెలిసిందే.

Viswam

గత పదేళ్లతో ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేదు. ఈ సినిమాతో సక్సెస్ సాధించి శ్రీనువైట్ల పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. హీరో గోపీచంద్ గత సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయనే సంగతి తెలిసిందే. హీరోయిన్ కావ్య థాపర్ (Kavya Thapar)  నటించిన కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా ఆమెకు ఆశించిన స్థాయిలో పేరు, గుర్తింపు రాలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

మరోవైపు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు షాకిచ్చాయి. విశ్వం మూవీ సక్సెస్ సాధిస్తే ఈ బ్యానర్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. విశ్వం మూవీ ఖర్చు విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. విశ్వం సినిమాలో అటు యాక్షన్ కు, ఇటు కామెడీకి ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు. విశ్వం సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలోనే జరిగిందని సమాచారం.

విశ్వం సినిమా దసరా పండుగ సెలవులను ఏ స్థాయిలో క్యాష్ చేసుకుంటుందో చూడాల్సి ఉంది. విశ్వం సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విశ్వం మూవీ గోపీచంద్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

లింగ సెకండాఫ్ మొత్తం మార్చేశారు.. కేఎస్ రవికుమార్ షాకింగ్ కామెంట్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Kavya Thapar
  • #Sreenu Vaitla
  • #Viswam

Also Read

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

related news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

44 mins ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

4 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

18 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

19 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

20 hours ago

latest news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

23 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

1 day ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version