వైవా హర్ష ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్…!

  • January 9, 2021 / 09:04 PM IST

హర్ష చెముడు .. ఇలా చెప్తే చాలా మందికి స్ట్రైక్ అవ్వదు అనుకుంట. కానీ వైవా హర్ష అంటే మాత్రం వెంటనే అందరికీ అర్దం అవ్వడమే కాకుండా… మొహాల పై నవ్వు కూడా వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. వైవా వీడియోలో తన కాన్సెప్ట్ తో మరియు యాక్టింగ్ తో విపరీతంగా ఆకట్టుకున్నాడు. అటు తరువాత దోచేయ్, కృష్ణ అండ్ హిజ్ లీల, కలర్ ఫోటో వంటి చిత్రాలతో నటుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం అల్లు అరవింద్ గారి ఆహా యాప్ లో తమాషా విత్ హర్ష అనే టాక్ షో ని కూడా హోస్ట్ చేస్తున్నాడు. అంతేకాదు ఆ యాప్ వారు నిర్మించే పలు వెబ్ సీరియస్ లలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా .. తాజాగా హర్ష ఎంగేజ్మెంట్ జరిగింది. ఇటీవల హర్ష తన సోషల్ మీడియాలో బ్యాచిలర్ గా ఇదే లాస్ట్ సెల్ఫీ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక తక్కువ టైం కే అక్షర అనే అమ్మాయితో హర్ష ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకి హర్ష బంధుమిత్రులు , స్నేహితులు, అలాగే సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

ఇందుకు సంబంధించి న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు హర్ష కు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఆల్ ది బెస్ట్ హర్ష అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హర్ష ఎంగేజ్మెంట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus