Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vivaham: ‘వివాహం’ ఇప్పట్లో రిలీజ్ అవుతుందా..?

Vivaham: ‘వివాహం’ ఇప్పట్లో రిలీజ్ అవుతుందా..?

  • January 4, 2023 / 12:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vivaham: ‘వివాహం’ ఇప్పట్లో రిలీజ్ అవుతుందా..?

ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డబ్బింగ్ సినిమాలు కూడా కలుపుకుంటే మొత్తం ఆరు సినిమాలు ఫైనల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమాలతో పాటు సంతోష్ శోభన్ ‘కళ్యాణం కమనీయం’, రాహుల్ విజయ్ నటించిన ‘వివాహం’ అనే చిన్న సినిమాలు కూడా సంక్రాంతి పోటీలో నిలిచారు. ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సినిమాలకు సంబంధించి భారీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

ఈ పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాలు పెద్దగా నోటీస్ అవ్వడం లేదు. ‘కళ్యాణం కమనీయం’ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టి వారం దాటేసింది. పోస్టర్స్, సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సినిమాపై సరైన బజ్ ను తీసుకురాలేకపోయారు. ఇక సంక్రాంతి రేసులో ‘వివాహం’ సినిమా ఉందనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియని పరిస్థితి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందట.

ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. తక్కువ బడ్జెట్ లో సినిమాను నిర్మించారు. సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటితో పాటు యూవీ నిర్మించిన మీడియం రేంజ్ సినిమా కూడా ఉండటంతో ‘వివాహం’ సినిమాకి థియేటర్లు దొరకడం లేదు. అందుకే సైలెంట్ గా నిర్మాత తమ సినిమాను జనవరి 26కి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకున్నట్లు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉంది.

అయితే జనవరి 26న కూడా తెలుగులో గట్టి పోటీనే ఉండబోతుంది. జనవరి 25న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, 26న సుధీర్ బాబు ‘హంట్’, సితార సంస్థ ‘బుట్టబొమ్మ’ రిలీజ్ కానున్నాయి. అలా చూసుకుంటే ‘వివాహం’ సినిమాకి అప్పుడు కూడా పోటీ తప్పదు. మరి సినిమాను ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో!

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?<

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shivani Rajashekar
  • #Hero Rahul Vijay
  • #Rahul Vijay
  • #Shivani Rajashekar
  • #Vivaham

Also Read

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

related news

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

trending news

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

2 days ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

2 days ago

latest news

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

2 days ago
Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version