Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ఓటీటీ సంక్రాంతి సినిమాల వార్‌.. ఇక్కడ విజేతలు ఇద్దరూ!

ఓటీటీ సంక్రాంతి సినిమాల వార్‌.. ఇక్కడ విజేతలు ఇద్దరూ!

  • March 1, 2023 / 06:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓటీటీ సంక్రాంతి సినిమాల వార్‌.. ఇక్కడ విజేతలు ఇద్దరూ!

ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల సునామీ వచ్చిందని చెప్పాలి. ఒకే సీజన్‌లో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు విజయం సాధిస్తే.. ఎలా ఉంటుందో ఈ సంక్రాంతి చూస్తే తెలుస్తుంది. ఓవైపు చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, మరోవైపు బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ వచ్చి అదరగొట్టాయి. ఆ సీజన్‌ ఫైట్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు థియేటర్లలో కాదు.. ఓటీటీలో. నెట్‌ఫ్లిక్స్‌లో ‘వాల్తేరు వీరయ్య’ అదరగొడుతుంటే.. హాట్‌స్టార్‌లో ‘వీర సింహా రెడ్డి’ అదరగొడుతున్నాడు. ఆయా ఓటీటీల్లో ఈ సినిమా పవర్‌ కనిపిస్తోంది.

‘వీర సింహా రెడ్డి’ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో వస్తోందంటూ ఆ టీమ్‌ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కొత్తగా సినిమా విడుదలవుతున్నట్లు టీజర్‌లు, స్పెషల్‌ సాంగ్‌లు రిలీజ్‌ చేసి హడావుడి చేసింది. అనుకున్నట్లుగానే సినిమాకు ‘అఖండ’ రేంజి ఆదరణ కనిపిస్తోంది అంట. హాట్‌స్టార్లో ‘అఖండ’ సృష్టించిన తుపాను మామూలుది కాదు. ఒక్కసారిగా హాట్‌స్టార్‌ పేరు మారుమోగిపోయింది. దీంతో అదే స్థాయి సిక్సర్‌ ఎక్స్‌పెక్ట్ చేసి సాధించింది హాట్‌స్టార్‌.

మరోవైపు వివిధ కారణాల వల్ల నెట్‌ఫ్లిక్స్‌ ఎలాంటి ప్రచారం లేకుండా ‘వాల్తేరు వీరయ్య’ను రిలీజ్‌ చేసేసింది. ఇప్పుడు చూస్తే నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌ అండ్‌ టాప్‌ లిస్ట్‌లో వాల్తేరు వీరయ్య తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు కొన్ని స్క్రీన్‌షాట్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరికి వారు తమ హీరో సినిమా ఓటీటీలో అదరగొడుతోంది అంటే తమ హీరో సినిమా అదరగొడుతోంది అంటూ రాసుకొస్తున్నారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే..

ఇద్దరి సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. అలా ఓటీటీలకు కూడా సంక్రాంతి సినిమాలు మంచి ఊపును తీసుకొచ్చాయి అని చెప్పొచ్చు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ రూపొంది జనవరి 12న విడుదలైంది. బాబీ కొల్లి డైరక్షన్‌ ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న వచ్చింది. ఈ రెండు సినిమాల్లోనూ శ్రుతి హాసన్‌ హీరోయిన్‌. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ రెండు సినిమాలను నిర్మించింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #Chiranjeevi
  • #K. S. Ravindra
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

related news

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Mega 158: విజయ్‌ సినిమా లేట్‌ ఎఫెక్ట్‌: చిరంజీవి సినిమా నిర్మాత మారుతారా?

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

trending news

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

24 mins ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

1 hour ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

6 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

19 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

20 hours ago

latest news

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

30 mins ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

1 hour ago
Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

1 hour ago
Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

1 hour ago
Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version