Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

  • August 13, 2025 / 11:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

మరికొన్ని గంటల్లో ‘వార్ 2’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఎన్టీఆర్. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా ఇది.  ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్ కి పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత చేసిన ‘దేవర’ చిత్రం మాత్రం అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సో బాలీవుడ్లో ఎన్టీఆర్ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా కనిపించలేదు.

War 2

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ ఇక్కడ ప్లాప్ అయినా హిందీలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ ‘పుష్ప 2’ సినిమాలతో హిందీలో స్ట్రాంగ్ మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. కానీ ఎన్టీఆర్, రాంచరణ్ బాలీవుడ్లో తమ మార్కెట్ ను పెంచుకోలేకపోయారు అనే చెప్పాలి. అందుకే ఎన్టీఆర్ ‘వార్ 2’ అనే స్ట్రైట్ బాలీవుడ్ మూవీ చేశాడు.

Ntr about hit formula and war 2
హృతిక్ రోషన్ మెయిన్ హీరోగా ఉన్నాడు కాబట్టి.. నార్త్ లో ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించడం కష్టమేమీ కాదు. ఎన్టీఆర్ తన నటనతో కనుక ఇంప్రెస్ చేస్తే.. బాలీవుడ్ ఆడియన్స్ మరింత ఓన్ చేసుకునే ఛాన్స్ లేకపోలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చే సినిమాలకు అక్కడ మంచి ఓపెనింగ్స్ వస్తాయి.  యష్ రాజ్ ఫిలిమ్స్ లోనే ఎన్టీఆర్ మరో సినిమా చేస్తాడనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతుంది. ‘వార్ 2’ కనుక హిట్ అయితే కచ్చితంగా ఈ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. సో ‘వార్ 2’ సక్సెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ మార్కెట్ కి చాలా కీలకం అనే చెప్పాలి

‘రంగస్థలం 2’ రాబోతోందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ayan mukharji
  • #Bollywood
  • #Hrithik Roshan
  • #NTR
  • #Tollywood

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

2 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

19 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

20 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

21 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

22 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version