Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అంతరిక్షం కోసం క్రిష్ తో గొడవపడ్డ సంకల్ప్ రెడ్డి!

అంతరిక్షం కోసం క్రిష్ తో గొడవపడ్డ సంకల్ప్ రెడ్డి!

  • December 10, 2018 / 09:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అంతరిక్షం కోసం క్రిష్ తో గొడవపడ్డ సంకల్ప్ రెడ్డి!

ఒక సినిమా చేస్తున్నప్పుడు దర్శకనిర్మాతలు లేదా హీరో-డైరెక్టర్ నడుమ క్రియేటివ్ డిఫరెన్సెస్ లేదా ఆ తరహా గొడవలు జరగడం అనేది సర్వసాధారణం. ఆ తరహాలోనే ఇటీవల “అంతరిక్షం” డైరెక్టర్ సంకల్ప్ రెడ్డికి, నిర్మాతల్లో ఒకరైన క్రిష్ కి గొడవ జరిగిందట. ఈ విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. క్రిష్ దర్శకత్వం వహించిన “శాతకర్ణి” చిత్రంతో ఎంతటి ఘన విజయం సొంతం చేసుకున్నప్పటికీ.. ఆ సినిమా గ్రాఫిక్స్ మరియు సీజీ వర్క్ విషయంలో మాత్రం చాలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే… క్రిష్ మాత్రం అవేమీ పెద్దగా పట్టించుకోకుండా “అంతరిక్షం” విషయంలో కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుదామనుకున్నాడట.

కానీ.. కంటెంట్ కి ఎక్కువ వేల్యూ ఇచ్చే సంకల్ప్ రెడ్డి మాత్రం అందుకు అంగీకరించలేదట. ఈ విషయమై క్రిష్ మరియు సంకల్ప్ రెడ్డికి మధ్య చిన్న చిన్న గొడవలయ్యాయట. ఆల్మోస్ట్ సంకల్ప్ రెడ్డి ప్రొజెక్ట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించే స్థాయిలో రచ్చ జరగడంతో.. క్రిష్ బడ్జెట్ పెంచి వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కోసం సపరేట్ టీం ను ఇచ్చాడట. ఇప్పుడు ఆ ఫైనల్ అవుట్ పుట్ “అంతరిక్షం” ట్రైలర్ లో కనబడింది. సో, అవుట్ పూట్ చూసిన క్రిష్ కూడా అప్పట్లో సంకల్ప్ తనతో గొడవపడిన విషయాన్ని మర్చిపోయే ఉంటాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aditi rao
  • #Antariksham 9000 KMPH Movie
  • #Antariksham Movie
  • #Director Krish
  • #Lavanya Tripathi

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

4 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

5 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

6 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

15 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

7 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

12 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version