Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan, Allu Arjun: పవన్ -అల్లు అర్జున్ ఫ్యాన్ మధ్య గొడవ ఆ కారణమేనా!

Pawan Kalyan, Allu Arjun: పవన్ -అల్లు అర్జున్ ఫ్యాన్ మధ్య గొడవ ఆ కారణమేనా!

  • July 4, 2023 / 10:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Allu Arjun: పవన్ -అల్లు అర్జున్ ఫ్యాన్  మధ్య గొడవ ఆ కారణమేనా!

పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ టూర్ ప్రారంభమైనప్పటి నుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుండి చాలా తీవ్రమైన వ్యతిరేకత రావడం మొదలైంది. అంతకు ముందు సోషల్ మీడియా లో పాలు నీరు లాగ కలిసి మెలిసి ఉండే పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద చిచ్చు రగులుకుంది. ఎందుకంటే ‘వారాహి విజయ యాత్ర’ లో పవన్ కళ్యాణ్ ప్రతీ నియోజక వర్గం లో మన స్టార్ హీరోల అభిమానులందరినీ జనసేన పార్టీ కి ఓటు వేయాల్సిందిగా కోరుతూ వచ్చాడు.

మహేష్ బాబు , ఎన్టీఆర్ , రామ్ చరణ్ మరియు ప్రభాస్ పేర్లను ప్రస్తావిస్తూ మరీ అడిగాడు. కానీ ప్రతీ చోట అల్లు అర్జున్ పేరు ని మాత్రం ఆయన ప్రస్తావించలేదు, కేవలం ఒక్క చోట మాత్రమే అల్లు అర్జున్ పేరుని తీసుకొచ్చాడు. మిగిలిన ప్రతీ చోట ఆయన నితిన్ , రవితేజ లాంటి హీరోల పేర్లను కూడా ప్రస్తావించాడు కానీ, అల్లు అర్జున్ పేరుని మాత్రం ప్రస్తావించలేదు.

ఒకసారి అంటే అనుకోవచ్చు, కానీ ప్రతీ సభలో ఇలాగే అల్లు అర్జున్ పేరు ని ఎత్తడం లేదంటే, కచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఎదో మనస్పర్థలు ఏర్పడి ఉంటాయని అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే, పుష్ప మూవీ పెద్ద హిట్ అయ్యినప్పుడు అల్లు అర్జున్ ఇండస్ట్రీ లో తనకి బాగా పరిచయం ఉన్నవాళ్ళని పిలిచి పార్టీ ఇచ్చాడు.

ఈ పార్టీ లో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మరియు (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ని చాలా తక్కువ చేసి మాట్లాడాడని, ఈ విషయం రామ్ చరణ్ మరియు పవన్ కళ్యాణ్ వరకు వెళ్లిందని, అప్పటి నుండి వాళ్లిద్దరూ అల్లు అర్జున్ ని దూరం పెట్టేశారని టాక్. అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు రామ్ చరణ్ ఎదో మొక్కుబడిగా ట్వీట్స్ వెయ్యడం, పవన్ కళ్యాణ్ ఇలా అల్లు అర్జున్ పేరు ని తన సభలలో కావాలని చెయ్యడానికి కూడా కారణం అదేనని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #pawan
  • #pawan kalyan

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version