Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మూడు లుక్స్ లో ఎన్టీఆర్ ను రాజమౌళి ఏ లుక్ లో చూపిస్తాడో..!

మూడు లుక్స్ లో ఎన్టీఆర్ ను రాజమౌళి ఏ లుక్ లో చూపిస్తాడో..!

  • April 4, 2020 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మూడు లుక్స్ లో ఎన్టీఆర్ ను రాజమౌళి ఏ లుక్ లో చూపిస్తాడో..!

ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రంలో చరణ్ ను అల్లూరి సీతారామ రాజు గా.. అలాగే ఎన్టీఆర్ ను కొమరం భీమ్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడు రాజమౌళి. అయితే ఇటీవల వచ్చిన చరణ్ బర్త్డే వీడియోలో.. అతన్ని పోలీస్ గా పరిచయం చేసేశాడు. ఈ వీడియో కి… వందకి వంద మార్కులు పడ్డాయి. ఎంతో సీరియస్ గా అలాగే పవర్ ఫుల్ గా చరణ్ ఈ వీడియోలో కనిపించి విజిల్స్ వేయించాడు.

ఈ వీడియోకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ మరో ప్లస్ అని చెప్పాలి. చరణ్ ఈ చిత్రంలో రెండు మూడు గెటప్స్ లో కనిపిస్తాడని టాక్ నడుస్తుండగా… అందులో పోలీస్ గెటప్ ను ఎంచుకుని చరణ్ ను పరిచయం చేసాడు. రామరాజు పోలీస్ గా ఎలా మారడు అనేది సస్పెన్స్ మైంటైన్ చేస్తూ ఈ వీడియోని జనాల్లోకి పంపించాడు. మరి ఎన్టీఆర్ ను ఎలా పరిచయం చేస్తాడు అనేది చూడాల్సి ఉంది.

RRR Movie Motion Poster Review1

అయితే అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ ని పోలీస్ గా పరిచయం చేసిన రాజమౌళి ఎన్టీఆర్ ను కూడా ఓ పవర్ ఫుల్ ప్రొఫెషనల్ ఓరియెంటెడ్ లుక్ లో ప్రెజెంట్ చేస్తాడని తెలుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ కూడా మూడు గెటప్స్ లో కనిపిస్తాడు అని ముందు నుండీ టాక్ నడుస్తూనే ఉంది. ఏదేమైనా మే 20న విషయం తేలిపోతుంది. ఆరోజు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ఆతని పాత్రని పరిచయం చెయ్యాలని రాజమౌళి భావిస్తున్నాడట. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో రాబోతున్న ఈ వీడియోకి చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడని సమాచారం.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Alison Doody
  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Kichcha Sudeep

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

related news

Mohan Babu: 30 ఏళ్ళ క్రితం మోహన్ బాబు సినిమా మేనియాలో కొట్టుకుపోయిన చిరు సినిమా ఏంటో తెలుసా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Mahesh Babu: మరో ఇంటర్నేషనల్‌ ట్రిప్‌కి రెడీ అయిన మహేష్‌.. వాళ్లు లేకుండా!

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

13 ఏళ్ళ నుండి స్టార్ గా రాణిస్తుంది.. ఇప్పుడు పేరు మార్చుకుని షాకిచ్చింది

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

2 mins ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

19 mins ago
This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

52 mins ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

4 hours ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

6 hours ago

latest news

Adipurush: ‘ఆదిపురుష్’ పంచాయతీ మళ్ళీ మొదలైంది.. ఎందుకంటే..!?

2 hours ago
అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ఆ దర్శకుడు మృతి.. నిజమేనా?

3 hours ago
Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

6 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version