Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ప్రశాంత్ వర్మ ను.. నాని ఎందుకు పట్టించుకోవట్లేదు?

ప్రశాంత్ వర్మ ను.. నాని ఎందుకు పట్టించుకోవట్లేదు?

  • February 13, 2020 / 08:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రశాంత్ వర్మ ను.. నాని ఎందుకు పట్టించుకోవట్లేదు?

ఓ వైపు హీరోగా చేస్తూనే వరుస హిట్లందుకుంటున్న నాని.. ‘వాల్ పోస్టర్ సినిమా’ అనే బ్యానర్ ను స్థాపించి మొదటి ప్రయత్నంగా ‘అ!’ చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. ఏకంగా రెండు నేషనల్ అవార్డులను దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలు కలుపుకుంటే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. అంటే హిట్ అనే చెప్పాలి. కానీ కొన్ని కొన్ని ఏరియాల్లో మాత్రం సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. అటు ఇటుగా అయితే ‘అ!’ సినిమాని కమర్షియల్ హిట్ అనే చెప్పాలి.

Director Prashanth Varma With Hero Nani

ఇక ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ సీక్వెల్ తీయబోతున్నాడు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. నిర్మాత నాని కూడా ఈ చిత్రం సీక్వెల్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. వీరి మధ్యలో ఏదైనా మనస్పర్థలు వచ్చాయా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇటీవల ‘అ!’ చిత్రం దర్శకుడు.. ‘ఈ చిత్రం సీక్వెల్ ను ఏడాది క్రితమే రెడీ చేసినట్టు చెప్పుకొచ్చాడు. అయితే నాని ని మాత్రం సంప్రదించలేదు అని కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో నిజంగానే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయా అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. మరో పక్క ప్రశాంత్ వర్మ.. హీరో రాజశేఖర్ తో చేసిన ‘కల్కి’ చిత్రం కూడా ప్లాప్ అయ్యింది. ప్రశాంత్ డైరెక్ట్ చేసిన మరో చిత్రం.. ‘క్వీన్’ రీమేక్ అయిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రాన్ని కొనుకొనుగోలు చేయడానికి బయ్యర్స్ కూడా రావడం లేదు. అందుకే నాని ప్రశాంత్ వర్మతో ‘అ!’ సీక్వెల్ నిర్మించడానికి వెనుకడుగు వేస్తున్నాడా అనే సందేహాలు కూడా నెలకొన్నాయి. మరి అసలు విషయం ఏంటో.. నాని స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు.

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Awe 2
  • #AWE Movie
  • #Director Prashanth Varma
  • #Kalki Movie
  • #Nani

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

7 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

7 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

13 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

16 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

8 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

9 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

10 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version