Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Akhil: ‘సలార్‌’ సెలబ్రేషన్స్‌లో అఖిల్‌ని చూశారా? ఎందుకొచ్చాడబ్బా?

Akhil: ‘సలార్‌’ సెలబ్రేషన్స్‌లో అఖిల్‌ని చూశారా? ఎందుకొచ్చాడబ్బా?

  • January 17, 2024 / 01:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil: ‘సలార్‌’ సెలబ్రేషన్స్‌లో అఖిల్‌ని చూశారా? ఎందుకొచ్చాడబ్బా?

ఎన్ని సినిమాలు చేసినా, అవి ఎంత మంచి కథలు అయినా కాలం కలసి రాని హీరోల్లో అఖిల్‌ ఒకరు. తన ప్రయత్నం తాను సిన్సియర్‌గా చేస్తూ ఉన్నాడు. ఆ విషయం పక్కనపెడితే… ఇప్పుడు ఆయన టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా మారాడు. ఓ వీడియోలో కేవలం ఒక్కటంటే ఒక్క ఫ్రేమ్‌లో కనిపించిన అఖిల్‌ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియా మొత్తం మాట్లాడుకుంటోంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అది ఆయన సినిమా కాదు, రెండోది చేతికి కట్టు.

ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ – పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘సలార్‌’. గతేడాది డిసెంబరు 22న విడుదలైన ఈ సినిమా వందల కోట్ల రూపాయల వసూళ్లతో అదిరిపోయింది. ఇటీవల ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ ఘనంగా జరిగింది. సినిమా టీమ్‌ మొత్తం కలసి లావిష్‌ ఏరియాలో సెలబ్రేషన్‌ జరుపుకున్నారు. అయితే ఆ సెలబ్రేషన్‌లో అఖిల్‌ కనిపించాడు. ఈ సినిమాతో అఖిల్‌కు ఏ మాత్రం సంబంధం లేదు. ఇప్పటివరకు ఈ మేరకు పుకారు కూడా రాలేదు.

ఈ నేపథ్యంలో అఖిల్‌ ఎందుకొచ్చాడు, ఏం చేశాడు అని చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడే మరో విషయం కూడా చర్చలోకి వచ్చింది. అదే అతని చేతికి ఉన్న పెద్ద కట్టు. ఎడమచేతికి పెద్ద తెలుపు రంగు పట్టీతో కనిపించాడు ఆ వీడియోలో. ఒక్క ఫ్రేమ్‌లోనే చూపించడం వల్ల అసలు విషయం తెలియడం లేదు. మరోసారి చూపించి ఉంటే తెలిసేదేమో. ఆ విషయం అతని టీమ్‌ చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది.

‘సలార్‌ 2’లో ఏమన్నా అఖిల్‌ నటిస్తున్నాడా? ఎందుకంటే టీమ్‌ మాత్రమే వచ్చిన ఈ కార్యక్రమానికి (Akhil) అఖిల్‌ కూడా ఆ హోదాలోనే వచ్చాడనేది ఓ డౌట్‌. ఆ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అనేది ఇంతవరకు చెప్పలేదు. త్వరలోనే ఉండొచ్చు అంటున్నారు. ప్రభాస్‌ ఇప్పుడు ‘రాజా సాబ్‌’, ‘కల్కి’ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు షూటింగ్‌లు పూర్తయ్యాక ‘సలార్‌ 2’ ప్రారంభమవుతుంది అంటున్నారు. మరోవైపు ‘స్పిరిట్‌’ కూడా లైనప్‌లో ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Prabhas
  • #SALAAR

Also Read

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

50 mins ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

19 hours ago
అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

20 hours ago
Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: డిజాస్టర్ టాక్ తో కూడా 60 శాతం రికవరీ సాధించిన ‘జన నాయకుడు’

21 hours ago

latest news

Srinivasa Mangapuram Collections: మొదటి రోజు బిలో యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago
OTT: ఒక్కరోజే 41 సినిమాల సందడి.. ఓటీటీ ప్రియులకి పండగే

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

3 days ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version