Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Amitabh: ‘ప్రాజెక్ట్‌ కె’ సెట్స్‌లో ఏం జరిగింది.. ఎందుకు రెండు వెర్షన్‌లు బయటికొచ్చాయి..!

Amitabh: ‘ప్రాజెక్ట్‌ కె’ సెట్స్‌లో ఏం జరిగింది.. ఎందుకు రెండు వెర్షన్‌లు బయటికొచ్చాయి..!

  • March 7, 2023 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amitabh: ‘ప్రాజెక్ట్‌ కె’ సెట్స్‌లో ఏం జరిగింది.. ఎందుకు రెండు వెర్షన్‌లు బయటికొచ్చాయి..!

సోమవారం ఉదయాన్నే సినిమా లవర్స్‌కి షాకింగ్‌ న్యూస్‌ ఏంటి అంటే.. ‘ప్రాజెక్ట్‌ కె’ సెట్స్‌లో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ గాయపడ్డారని. ఏం జరిగింది, ఎలా జరిగింది అంటూ అభిమానులు ఆందోళన పడుతుందగా.. అమితాబ్‌ తన బ్లాగ్‌లో క్లారిటీ ఇచ్చారు. ఎముకలకు గాయమైందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని చెప్పారు. అయితే మధ్యాహ్నానికి నిర్మాత సి.అశ్వనీదత్‌ అయితే అసలు అలాంటిదేం జరగలేదు అని మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు ఏమైంది అంటూ చర్చ మొదలైంది. దెబ్బ తగిలినాయనే తగిలింది అని చెబుతుంటే.. మళ్లీ ఇదేంటి అని అంటున్నారు.

‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా రీసెంట్‌గా కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకుంది. అందులో భాగంగా అమితాబ్ బచ్చన్ ఒక యాక్షన్ ఎపిసోడ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో చిన్న ప్రమాదం వల్ల గాయపడటంతో చిత్రీకరణ తాత్కాలికంగా చిత్రీకరణ వాయిదా వేసినట్టు సమాచారం. ఎముకలకు కలిగిన గాయంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాధమికంగా చికిత్స తీసుకుని తిరిగి ముంబై వెళ్లిపోయారట అమితాబ్‌. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదంతా అమితాబ్ స్వయంగా తన బ్లాగులో రాసుకొచ్చిన విషయం.

అయితే మరోవైపు నిర్మాత అశ్వనీదత్ అసలు అమితాబ్ తమ సినిమా వల్ల ఎలాంటి ఇబ్బందికి గురి కాలేదని చెప్పారు. ఆయన మూడు రోజుల క్రితమే షెడ్యూల్ పూర్తి చేసుకుని ముంబై వెళ్లిపోయారని చెప్పారు. దీంతో అమితాబ్‌ హైదరాబాద్‌లో వేరే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అయితే ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌ ఒక్కటే ఆయన పాల్గొన్నారు. మరి ఇంత క్లియర్‌గా సమాచారం ఉన్నా అశ్వనీదత్‌ అలా ఎందుకు చెప్పారో తెలియడం లేదు.

‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాను 2024 సంక్రాంతికి తీసుకొస్తామని చెప్పారు. దాని ప్రకారమే షూటింగ్ ప్లాన్‌ చేసుకుని పెట్టుకుంటున్నారు. పెద్ద స్టార్‌ కాస్ట్‌ ఉండటంతో డేట్స్‌ కుదరడం అంత ఈజీ కాదు. ఈ సమయంలో షూటింగ్‌ ఆగింది అంటే సినిమా రిలీజ్‌కి ఇబ్బంది. మరి ఏం చేస్తారో చూడాలి. అంతేకాదు అసలు ఏం జరిగింది అనేది తెలియాలి.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh
  • #Amitabh Bachchan
  • #Ashwini Dutt
  • #Deepika Padukone
  • #Nag Ashwin

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

21 mins ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

37 mins ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

52 mins ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

1 hour ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

1 hour ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

3 hours ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

4 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

5 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

6 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version