Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

  • November 29, 2025 / 12:34 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: పవన్‌ అన్నారు.. ఇప్పుడు బన్నీ అంటున్నారు.. ఆ డైరక్టర్‌ ఏం చేస్తున్నారు?

బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవ్వడం అనే సామెత తెలుసా? మరీ అంత ఇబ్బంది లేకపోయినా.. అనుకున్నదేదీ అనుకున్నట్లుగా సాగడం లేదు ఆ దర్శకుడికి. దానికి కారణం ఆయన రీసెంట్‌ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన ఫలితం అందుకోకపోవడమే. ఆయనే లోకేశ్‌ కనగరాజ్‌. ‘కూలీ’ సినిమా ఫలితం రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ ఎంత బాధపడ్డారో తెలియదు కానీ.. లోకేశ్‌ కనగరాజ్‌ ఫ్యాన్స్‌ని అయితే బాగా ఇబ్బందిపెట్టింది. ఆయన నుండి అంత పెద్ద హీరోకు ఆ స్థాయి సినిమాను వారు జీర్ణించుకోలేకపోయారు. దీంతో లోకేశ్ ప్లాన్స్‌ కూడా డిస్ట్రబ్‌ అయ్యాయని సమాచారం.

Lokesh Kanagaraj

‘కూలీ’ సినిమా తర్వాత లోకేశ్‌ చేస్తారు అని వార్తలొచ్చిన మూడు సినిమాల్లో రెండు ఎటూ కాకుండా పోగా.. మూడోది తర్వాత చూద్దాం అని అనుకుంటున్నారట. దీంతో ఆయన కొత్త కథలతో ఇతర భాషల హీరోలవైపు వస్తున్నారు. మొన్నటికి మొన్న లోకేశ్‌ కనగరాజ్‌ కొత్త సినిమా ప్రముఖ కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌తో అవ్వొచ్చు అనే కామెంట్లు వినిపించాయి. ఓ కన్నడ నిర్మాత ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తారు, ఈ మేరకు వీరి మీటింగ్‌ కూడా జరిగింది అని చెప్పారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో హీరో పేరు వినిపిస్తోంది.

what happened with lokesh kanagaraj

లోకేశ్‌ కనగరాజ్‌ ఇటీవల హైదరాబాద్‌ వచ్చారట. ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్‌ను కలిశారని, ఓ స్టోరీ లైన్‌ను కూడా చెప్పారని సమాచారం. బన్నీ ఇంట్రెస్ట్‌ చూపించడంతో పూర్తి కథను సిద్ధం చేసే పనిలో లోకేశ్‌ కనగరాజ్‌ ఉన్నారని ఓ వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. దీంతో అదెలా సాధ్యం అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం అట్లీ సినిమా పనుల్లో బన్నీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇప్పట్లో పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రెండు పార్టులు ఉండొచ్చు అని కూడా అంటున్నారు.

కాబట్టి ఇప్పుడు లోకేశ్‌ సినిమా ఓకే అయినా అది పవన్‌ కల్యాణ్ సినిమా తర్వాతే అవ్వొచ్చు అని అంటున్నారు. మరి పవన్‌ సినిమా ఎప్పుడు అంటే.. వచ్చే నెలలో అనౌన్స్‌మెంట్‌ రావొచ్చు అని చెబుతున్నారు.

ఇండస్ట్రీకి బాలయ్య విలువైన సూచనలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Lokesh Kanagaraj
  • #pawan kalyan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

10 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

12 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

12 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

13 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

14 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

9 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

10 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

11 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version