Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

  • August 3, 2026 / 01:35 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

సందీప్‌ కిషన్‌ హీరోగా జేసన్‌ సంజయ్‌ ఓ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ సినిమా పేరే ‘సిగ్మా’. సంజయ్‌ ఎవరో తెలుసు కదా. తమిళ స్టార్ హీరో, తమిళనాడు సీఎం విజయ్ తనయుడు. ఇటీవల సంజయ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన సినిమా ఆలోచనలు, చిన్నతనంలో జరిగిన అంశాలు, సినిమా ఆసక్తుల గురించి ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. వాటిలో ముఖ్యమైనవి మీ కోసం.

Jason Sanjay

* చిన్నప్పటి నుండి నాన్నతో సెట్స్‌కి వెళ్లేవాడట. అక్కడి వాతావరణం నచ్చేదట. అయితే తాను మొదట పైలట్ కావాలనుకున్నాడట. కొన్నాళ్లకి క్రికెటర్ అవ్వాలనిపించిందట. ఇంటర్‌ చదివేటప్పుడు సినిమాలపై ఆసక్తి పెరిగిందట.

* చిన్నప్పటి నుండి కథలు చెప్పడం ఇష్టం. స్నేహితులకు రకరకాల కథలు చెప్పేవాడు. తర్వాత వాటిని మళ్లీ రాసుకునేవాడట. కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు నేర్చుకున్నాక తానేం చేయాలి అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చిందట.

* నాన్న సినిమాకి దర్శకత్వం వహించాలన్నది నా కల. ఆయనతో పాటు హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్‌ స్టాథమ్‌ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను అని మనసులో మాట బయటపెట్టేశాడు.

sanjay vijay in super fast mode

* ‘సిగ్మా’ కంటే ముందు సినిమాకు చాలా టైటిల్స్‌ అనుకున్నారట. అయితే సినిమా షూటింగ్‌ సగం పూర్తయ్యేసరికి ఈ సినిమాకు సిగ్మా అంటేనే బెటర్‌ అనిపించిందట. సినిమా థీమ్‌కి సరైన పేరు అనిపించి పెట్టేశారట.

* సిగ్మా అంటే.. ఒంటరి తోడేలు. ఎవరైనా వ్యక్తి ఒంటరిగా ఉండాలని కోరుకుంటే.. వారికి ఈ పేరు సరిపోతుందని.. ఇది సినిమా కాన్సెప్ట్ అని చెప్పకనే చెప్పాడు జేసన్‌.

* తొలి సినిమాకు తమన్‌తోనే పని చేయడం గురించి చెబుతూ.. తామీ సినిమాను తమిళ, తెలుగులో తీస్తున్నాం. ఈ రెండు భాషల్లో తమన్‌ సంగీతానికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఆయన బిజీగా ఉన్నా.. మా సినిమా కోసం టైమిచ్చి నా పని సులువు చేశారు అని సంజయ్‌ చెప్పాడు.

* ఇక తన ఫేవరెట్‌ మ్యూజిక్‌ డైరక్టర్ యువన్‌ శంకర్‌ రాజా. ఆయన మీద ఉన్న అభిమానంతోనే ‘సిగ్మా’లో ఓ పాట పాడించాం అని చెప్పాడు.

* ‘సిగ్మా’ కథ గురించి ఫీడ్‌ బ్యాక్‌ ఏమైనా ఇస్తారేమో అని లైకా తమిళ కుమరన్‌ని తొలిసారి కలిశారట. అయితే ఆయన కథ విని.. కొన్ని మార్పులు చెప్పడమే కాకుండా సినిమా నిర్మాణానికి సంస్థ ముందుకొచ్చేలా చేశారని సంజయ్‌ చెప్పాడు.

ఆగస్టు.. సౌత్‌ సినిమాకు పెద్ద టెస్టు.. డిస్టింక్షన్‌లో పాస్‌ అవ్వాలి సుమీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jason Sanjay
  • #sigma
  • #Sundeep Kishan
  • #thaman

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

6 mins ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

15 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

16 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

17 hours ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

11 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

12 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

15 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

18 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version