Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నాగబాబుకు పవన్ ఇచ్చిన సలహా ఏమిటి ?

నాగబాబుకు పవన్ ఇచ్చిన సలహా ఏమిటి ?

  • February 2, 2017 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగబాబుకు పవన్ ఇచ్చిన సలహా ఏమిటి ?

మెగా బ్రదర్స్ లో నాగబాబు వ్యవహార శైలి భిన్నంగా ఉంటుంది. ఉన్నదీ ఉన్నట్టు మాట్లాడేస్తారు. నవ్వొస్తే హ్యాపీగా నవ్వేస్తారు. కోపం వస్తే అందరి ముందూ తిట్టేస్తారు. ఖైదీ నంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ, యండమూరి వీరేంద్రనాథ్ లపై విమర్శల వర్షం గుప్పించారు. ప్రత్యేక హోదా కోసం యువకులు చేపట్టిన మౌన ప్రదర్శనకు మద్దతు తెలిపారు. రీసెంట్ గా  ట్విట్టర్ లో ఖాతా ఓపెన్ చేశారు. ఇలా రోజుకో విషయంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఓ మీడియా సంస్థకు  ఇంటర్వ్యూలో తమ్ముడు పవన్ తనకు ఓ సలహా ఇచ్చారంటూ చెప్పి మరో మారు వార్తల్లో నిలిచారు.

అన్నకు తమ్ముడు ఇచ్చిన సలహా ఏమిటని మెగా ఫ్యాన్స్ అందరూ ఆ  ఇంటర్వ్యూ చూస్తున్నారు. ఇంతకీ ఆ సలహా ఏమిటంటే ..  ఆంగ్ల రచయిత రిచర్డ్ బాచ్ రచించిన ‘జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్’ అనే పుస్తకాన్ని చదవాల్సిందిగా చెప్పడమే. అందులో   ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఎదగాలి? అనే విషయాన్నీ చక్కగా వివరంచారని తప్పక చదవమని తమ్ముడు చెప్పినట్లు నాగబాబు తెలిపారు.  ప్రపంచంలో మనిషి తన గురించి తాను తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయని పవన్ వివరించాడని మెగా బ్రదర్ చెప్పారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Babu
  • #pawan kalyan

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

6 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

23 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago

latest news

Alia Bhatt: నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్‌ హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

38 mins ago
Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

2 hours ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

5 hours ago
Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

1 day ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version