Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » Sukumar Vijay Deverakonda: వరుస అడ్డంకులు వస్తున్నాయ్‌ ఎందుకో మరి!

Sukumar Vijay Deverakonda: వరుస అడ్డంకులు వస్తున్నాయ్‌ ఎందుకో మరి!

  • July 5, 2021 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar Vijay Deverakonda: వరుస అడ్డంకులు వస్తున్నాయ్‌ ఎందుకో మరి!

టాలీవుడ్‌ ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కాంబినేషన్లలో సుకుమార్‌ – విజయ్‌ దేవరకొండ ఒకటి. నిజానికి విజయ్‌ దేవరకొండ కూడా ఈ సినిమా కోసం బాగా వెయిట్ చేస్తున్నాడు. అయితే ఈ కాంబో గురించి చాలాసార్లు ఉండకపోవచ్చంటూ పుకార్లు వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారి చిత్రనిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ పుకార్లు మొదలయ్యాయి. దీనిపై క్లారిటీ ఇస్తారో లేదో తెలియదు కానీ… ఈసారి ఓ కారణం ఉంది.

సుకుమార్‌ – విజయ్‌ దేవరకొండ సినిమాకు ప్రధానమైన అడ్డు దర్శకుడేనట. ఎందుకంటే ప్రస్తుతం సుక్కు ‘పుష్ప’ పనుల్లో బిజీగా ఉన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ప్లాన్స్‌ అన్నీ మారిపోయాయి. ఈలోగా సినిమాను రెండు పార్టులుగా తీయాలని నిర్ణయించారు. దీంతో ప్లాన్స్‌లో భారీ మార్పులే వస్తున్నాయి. రెండు పార్టులు పూర్తయ్యే వరకు సుక్కు బయటకు రాలేరు. కరోనా సహకరిస్తే ‘పుష్ప’ తొలి పార్టు పూర్తి చేసి, రెండో పార్టు ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించాలి.

ఇప్పుడున్న పరిస్థితి చూస్తే… వీలైతే దసరాకు ‘పుష్ప’ తొలి పార్టు తెచ్చేస్తారు. ఆ వెంటనే పని మొదలెట్టి ఏ జనవరిలో రెండో పార్టు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుంది అంటున్నారు. అప్పుడు మళ్లీ సినిమా వాయిదా పడుతుంది. దీంతో విజయ్‌ సినిమా ఇప్పట్లో కష్టమే. ఈ కారణంతోనే విజయ్‌ దేవరకొండతో హరీశ్‌ శంకర్‌ సినిమా ఓకే చేయించే పనిలో దిల్‌ రాజు ఉన్నారని టాక్‌.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sukumar
  • #Hero Vijay Devarakonda
  • #Liger
  • #Sukumar
  • #Vijay Devarakonda

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

8 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

9 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

5 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

6 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

7 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version