Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫ్యాన్స్ ని విసిగిస్తున్న ప్రభాస్ బద్ధకం..!

ఫ్యాన్స్ ని విసిగిస్తున్న ప్రభాస్ బద్ధకం..!

  • June 10, 2020 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యాన్స్ ని విసిగిస్తున్న ప్రభాస్ బద్ధకం..!

ఈ మధ్య కాలంలో ప్రభాస్ విసిగించినంతగా ఫ్యాన్స్ ని మరో ఏ హీరో విసిగించి ఉండరు. బాహుబలి నుండి రెండేళ్లకు ఓ సినిమా టార్గెట్ పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూసేలా చేస్తున్నాడు. ఇక ఆయన చేస్తున్న ఏ చిత్ర షూటింగ్స్ అయినా నత్త నడక సాగుతున్నాయి. మరో ప్రక్క మహేష్ లాంటి స్టార్ హీరో ఏడాదికి కనీసం ఓ మూవీ చేస్తున్నాడు. మహర్షి విడుదలైన మరో పది నెలలలో సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదల చేశారు.

ఎన్టీఆర్, చరణ్ లకు ఆర్ ఆర్ ఆర్ కారణంగా గ్యాప్ వచ్చింది. పవన్ కి రాజకీయాల వలన, బన్నీ కావాలని కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ప్రభాస్ మాత్రం షూటింగ్ లో ఉంటూనే మెల్లగా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు. ఈ సంక్రాంతి చిత్రాలు అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు ప్రభాస్ ప్రస్తుత చిత్ర షూటింగ్ కంటే తరువాత మొదలైనవి. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ మూవీ తరువాత షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేసి విడుదల కూడా చేశారు.

Prabhas 20 Movie Launch Pics

ప్రభాస్ మాత్రం ఆ చిత్ర షూటింగ్ కనీసం 60 శాతం కూడా పూర్తి చేయలేదు. దీనితో అసలు ఎప్పుడు ఆ మూవీ విడుదల అవుతుంది అనేది ఎవరికి తెలియని పరిస్థితి. ఇక సెంటిమెంట్ ప్రకారం ఆయన 2021లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారేమో. ఫ్యాన్స్ మాత్రం నిర్మాతలపై తమ అసహనాన్ని చూపిస్తున్నారు. మరో రెండు నెలలో సాహో విడుదలై ఏడాది పూర్తి అవుతుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas 20
  • #Prabhas 21
  • #pravhas

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

2 days ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version