Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Hyper Aadi: ఆది ఆబ్సెంట్‌ల వెనుక ఏం జరిగి ఉండొచ్చు!

Hyper Aadi: ఆది ఆబ్సెంట్‌ల వెనుక ఏం జరిగి ఉండొచ్చు!

  • April 13, 2022 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: ఆది ఆబ్సెంట్‌ల వెనుక ఏం జరిగి ఉండొచ్చు!

బ్యాగ్రౌండ్‌ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి… మధ్యలో రైటర్‌ అయ్యి… ఆ తర్వాత స్టార్‌ టీవీ కమెడియన్‌గా మారిపోయాడ ఆది. ఈటీవీ ‘జబర్దస్త్‌’లో ఆది లేని కామెడీ షో, డ్యాన్స్‌ షో, ఈవెంట్లు లేవు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆది గత కొన్ని ఎపిసోడ్‌లుగా ‘జబర్దస్త్‌’లో కనిపించడం లేదు. దీంతో ఏమైంది, ఆది ఎందుకు కనిపించడం లేదు అంటూ ప్రశ్నలు మొదలైపోయాయి. అయితే ‘ఢీ’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కనిపిస్తూ వస్తున్నాయి. దీంతో ఆ ప్రశ్నలకు రకరకాల ఫ్లేవర్‌లు యాడ్‌ అయిపోతున్నాయి.

Click Here To Watch Trailer

రీసెంట్‌ ‘జబర్దస్త్‌’ ప్రోమోల కింద కామెంట్లలో చూస్తే ‘ఆది ఎక్కడ?’ అనే ప్రశ్నే కనిపిస్తోంది. దీనికి సమాధానం ఏంటా? అని ఆరా తీస్తే కొన్ని విషయాలు తెలిశాయి. అందులో కొన్ని ఆదినే చెబితే, ఇంకొన్ని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆది ప్రస్తుతం దేశంలో లేడని టాక్‌. ఓ సినిమా షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లారని చెబుతున్నారు. దాంతోపాటు వేర్వేరు ప్రాజెక్ట్‌ల వల్ల బిజీగా ఉన్నాడని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆది ‘జబర్దస్త్‌’లో కనిపించడం లేదని అంటున్నారు.

Hyper Aadi shocking comments1

వేర్వేరు ప్రాజెక్ట్‌లు అంటే ‘ఢీ’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లాంటివి అన్నమాట. వీటితోపాటు ఈ మధ్య ఈటీవీ నుండి వరుసగా పండగ ఈవెంట్లు అన్నీ జరిగాయి. వాటి పనుల వల్ల ఆది ‘జబర్దస్త్‌’లో కనిపించడం లేదట. నిజానికి ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ రీసెంట్‌ ఎపిసోడ్‌ ఒక దాంట్లో ఆది ఉన్నా మధ్య మధ్యలోనే కనిపించాడు. పంచ్‌లు పెద్దగా వేయలేదు, అలాగే యాక్టివ్‌గా లేడు. పని ఒత్తిడి వల్లే అలా చేశాడంటున్నారు.

అయితే ఇక్కడే ఓ విషయం గుర్తు చేసుకోవాలి. రెండు వారాల క్రితం ‘ఢీ’ ఎపిసోడ్‌లో ఆది మాట్లాడుతూ ‘మే నెలలో నేను ఢీకి రాను’ అని చెప్పాడు. అలా ఎందుకు అన్నాడో అప్పుడు తెలియదు కానీ, ఈ బిజీ షెడ్యూల్‌ కారణంగానే అప్పుడు అందుబాటులో ఉండను అని చెప్పాడని అర్థమవుతోంది. మేలో ఉండకపోవడానికి.. ఇప్పుడు బిజీగా లింకేంటి అంటారా. మేలో టెలీకాస్ట్‌ అవ్వాల్సిన ఎపిసోడ్‌లు ఇప్పటికే షూట్‌ చేసేశారట. అందుకే పక్కాగా లెక్కేసి మరీ చెప్పేశాడు ఆది.

ఆది బిజీగా మారి ‘జబర్దస్త్‌’ వదిలేయడంతోనే ఆ టీమ్‌లో ఉన్న అజార్‌, పరదేశీ వేరే టీమ్‌లో కనిపిస్తున్నారట. అయితే రైజింగ్‌ రాజు మాత్రం వేరే గ్రూపులో ఎక్కడా కనిపించలేదు. తిరిగి ఆది వస్తే రాజు వస్తారేమో. దొరబాబు పరిస్థితి కూడా ఇంతే.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi
  • #Actor Hyper Aadhi
  • #Hyper Adhi

Also Read

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

related news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

trending news

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

3 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

4 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

5 hours ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

5 hours ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

9 hours ago

latest news

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

22 hours ago
Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

22 hours ago
Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

22 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

23 hours ago
Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version