Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » RRR: రెండేళ్లు అయిపోయింది… ఆ స్పెషల్‌ వెర్షన్‌ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో?

RRR: రెండేళ్లు అయిపోయింది… ఆ స్పెషల్‌ వెర్షన్‌ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో?

  • March 26, 2024 / 11:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: రెండేళ్లు అయిపోయింది… ఆ స్పెషల్‌ వెర్షన్‌ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారో?

ఒక సినిమా గురించి ఏళ్ల తరబడి చెప్పుకుంటున్నాం అంటే… అందులోనూ అది తెలుగు సినిమా అంటే… ఆ సినిమా ఎంతటి విజయం సాధించి ఉండాలి. అలాంటి ఓ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పాటికే మీకు అర్థమైపోయుంటుంది ఆ సినిమా ఏంటో. అవును రెండో పుట్టిన రోజు జరుపుకుటున్న మూడు ఆర్‌ల గురించే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అంటూ 2022 జనవరి 24న వచ్చింది ఆ సినిమా. ఇండియన్‌ బాక్సాఫీసు దగ్గర అనే రికార్డులు బద్దలు కొట్టింది.

అందుకే ఈ సినిమా సీక్వెల్‌ కావాలని రామ్‌చరణ్‌(Ram Charan), తారక్‌ (Jr NTR) అభిమానులే కాదు.. సినిమా సగటు ప్రేక్షకులూ కోరుకుంటున్నారు. ఆ విషయం పక్కనపెడితే… ఆ సినిమా ప్రచార సమయంలో రాజమౌళి  (S. S. Rajamouli) ఊరించిన ఓ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియలో చర్చగా మారింది. నిజానికి ఆ సినిమా వచ్చిన తొలి నాళ్లలో దీని గురించి బాగానే మాట్లాడుకున్నారు. కానీ టీమ్‌ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో తర్వతర్వాత ఆ టాపిక్‌ చర్చ నుండి బయటకు వెళ్లిపోయింది.

అయితే రెండేళ్ల పండగ సందర్భంగా మళ్లీ ఆ టాపిక్‌ గురించి మాట్లాడుతున్నారు. అదే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి ఇంకో వెర్షన్‌. అవును, మీరు చదివింది కరెక్టే. 2021 ఎండింగ్‌… 2022 ప్రారంభంలో రాజమౌళి అండ్‌ కో. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఈ క్రమంలో రాజమౌళి స్వయంగా రాజమౌళి చెప్పిన సినిమాకు మరో వెర్షన్ అనే టాపిక్‌ కూడా డిస్కషన్‌కి వచ్చింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)  సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి మాట్లాడుతూ సినిమా సీరియస్‌గా, ఇంటెన్స్‌గా ఉంటుందని, అయితే షూటింగ్ టైంలో తన టీం ఇంకో వెర్షన్ రెడీ చేసిందని చెప్పారు. సినిమాలోని ప్రతి సీన్‌కి మరో వెర్షన్ ఉంటుందని, అది వినోదాత్మకంగా ఉంటుందని చెప్పారు రాజమౌళి. సినిమా థియేట్రికల్ రిలీజ్‌ తర్వాత టైం చూసి ఆ వెర్షన్‌ రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఏమైందో ఏమో ఆ వెర్షన్‌ సంగతి ఎవరూ ఇప్పుడు మాట్లాడటం లేదు.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

7 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

7 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version