Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Kalki 2898 AD: ‘కల్కి’ లీక్డ్‌ ట్రైలర్‌ ఏమైంది… జనాలకు అఫీషియల్‌గా చూపించరా?

Kalki 2898 AD: ‘కల్కి’ లీక్డ్‌ ట్రైలర్‌ ఏమైంది… జనాలకు అఫీషియల్‌గా చూపించరా?

  • June 24, 2024 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: ‘కల్కి’ లీక్డ్‌ ట్రైలర్‌ ఏమైంది… జనాలకు అఫీషియల్‌గా చూపించరా?

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా నుండి ఇప్పటివరకు రెండు ట్రైలర్లు వచ్చాయి. ఒక దాంట్లో బుజ్జి, భైరవ, అశ్వత్థామ, కాశీ గురించి ఎక్కువగా చూపిస్తే.. మరో దాంట్లో అశ్వత్థామ గురించి ఎక్కువగా చూపించారు. అయితే ఈ రెండూ కాకుండా మరో ట్రైలర్‌ ఉంది. అదేంటి సినిమా రిలీజ్‌కు ఇంకా మూడు రోజులే ఉంది ఇంకో ట్రైలర్‌ ఎందుకు అనే డౌట్‌ రావొచ్చు. అయితే ఈ ట్రైలర్‌ ఇప్పటికే జనాల్లోకి వచ్చేసింది.

అవును, మీరు చదివింది కరెక్టే. సినిమా ప్రచారాన్ని టీమ్‌ ప్రారంభించకముందే ఓ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అది ఫైనల్‌ కట్టా లేక ఎడిటింగ్‌లో ఉన్నదా అనేది తెలియదు కానీ.. ఓ ట్రైలర్‌ అయితే ఆ మధ్య తెగ హల్‌ చల్‌ చేసింది. తర్వాత వైజయంతి మూవీస్‌ టీమ్‌ చాలా ప్రయత్నాలు చేసి ఆ ట్రైలర్‌ జనబాహుళ్యంలోకి ఎక్కువగా వెళ్లకుండా చూసుకున్నారు. అయితే దానిని ఎప్పుడైనా అఫీషియల్‌గగా తీసుకొస్తారు అనే వార్తలొచ్చాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

అంతేకాదు మొన్నీమధ్య ముంబయిలో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా అక్కడున్నవారికి చూపించి, ఆ తర్వాత తెలుగులో ఎలాంటి ఈవెంట్‌ పెట్టకుండా రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ బదులు ఆ లీక్డ్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తారేమో అనే టాక్‌ కూడా వచ్చింది. కానీ కొత్త ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఆ లీక్‌ అయిన ట్రైలర్‌ ఊసు పత్తా లేకుండా పోయింది. దీంతో ఆ ట్రైలర్‌ ఎప్పుడు అనే చర్చ మళ్లీ మొదలైంది.

కొంతమంది నెటిజన్లు అయితే ఈ రెండు ట్రైలర్లు కంటే ఆ లీక్‌ అయిన ట్రైలర్‌ బాగుంది అని ట్రోల్‌ కూడా చేస్తున్నారు. అయితే ఆ ట్రైలర్‌ను అలానే వదిలేసి కొత్త ట్రైలర్లు కట్‌ చేశారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin). ఇక ప్రభాస్‌ (Prabhas)  – దీపిక పడుకొణె (Deepika Padukone)  – అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) – కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ధరలు అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ఉండనున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

అనుమానాస్పద స్థితిలో చచ్చి పడి ఉన్న సీనియర్ నటుడు

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

National Awards: నేషనల్‌ అవార్డ్స్‌ – 2024.. తెలుగులో ఎవరికొచ్చాయ్‌?

trending news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

53 mins ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

3 hours ago
Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

23 hours ago
Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

Srinivasa Mangapuram Collections: 2వ రోజు మరింత తగ్గిన ‘శ్రీనివాస మంగాపురం’ కలెక్షన్స్.. కానీ

23 hours ago

latest news

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

32 mins ago
Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

1 hour ago
‘టాక్సిక్‌’ మోడ్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ అండ్‌ ఆమె లవర్‌.. డోస్‌ కాస్త ఎక్కువే

2 hours ago
Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

3 hours ago
Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version