Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బాలీవుడ్‌ ‘రామాయణం’… సీత విషయంలోనే చిక్కంతా?

బాలీవుడ్‌ ‘రామాయణం’… సీత విషయంలోనే చిక్కంతా?

  • February 7, 2024 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్‌ ‘రామాయణం’… సీత విషయంలోనే చిక్కంతా?

రామాయణ మహాకావ్యాన్ని సినిమాగా తీయాలని దేశంలోని చాలా ఇండస్ట్రీలు ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎప్పుడో చాలా కాలం క్రితం రామాయణం సినిమా వచ్చింది. ఆ తర్వాత చాలా మంది ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. తెలుగు నుండి రాజమౌళి ఈ ప్రయత్నం చేస్తానని చెప్పారు కానీ టైమ్‌ పడుతుంది అన్నారు. రామచరితం గురించి త్రివిక్రమ్‌ కూడా ఓ వెర్షన్‌ రాస్తున్నారని విన్నాం. కానీ ఈ దిశగా ప్రముఖ దర్శకుడు నితీశ్‌ కుమార్‌ కాస్త వేగంగా అడుగులు వేస్తున్నారు.

ఈ క్రమంలో సినిమాఓల హీరోయిన్‌ ఎవరు అనే ప్రశ్న మళ్లీ ఇప్పుడు వినిపిస్తోంది. అదేంటి ఆ పాత్రలో సాయిపల్లవి ఫిక్స్‌ అన్నారు కదా అంటారా? అవును ఆ వార్తలు రావడం నిజమే కానీ… ఇప్పుడు మళ్లీ ఆమెకు ఆల్టర్నేట్ ఎవరు అనే ఆలోచనలో టీమ్‌ పడింది అంటున్నారు. ఒకవేళ సాయిపల్లవి నో చెబితే… మరొకరిని అప్పటికప్పుడు ఓకే చేసుకునే కన్నా వేరే హీరోయిన్‌ని ఇప్పుడు ఓకే చేసి పెట్టుకుంటే ప్రాజెక్ట్‌కి ఇబ్బంది ఉండదు కదా అనేది వాళ్ల ఆలోచన అంటున్నారు.

ఈ క్రమంలో ఫస్ట్ ఛాయిస్‌గా జాన్వీ కపూర్‌ను అనుకుంటున్నారట టీమ్‌. నిజానికి జాన్వీ కపూర్‌ ఇమేజ్‌కి, ఆమె లుక్స్‌కి ఆ పాత్ర అంత సూట్‌ కాదు అనే విమర్శలు వినిపిస్తున్నా… గతంలో ఇలాంటి ఇమేజ్‌ ఉన్న వాళ్లు సీతగా నటించారు అని గుర్తుచేస్తున్నారు. ఈ సినిమా కోసం దర్శకుడు నితీశ్‌ తివారి ఇప్పటికే లుక్‌ టెస్టుల గురించి ఆలోచనలు చేస్తున్నారట. త్వరలో ఈ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు. ఆమె కాకపోతే మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలోనూ ఉన్నారట.

నితీశ్‌ కుమార్‌ ‘రామాయణం’ (Ramayan) సినిమాలో రాముడిగా ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు రణ్‌బీర్‌ కపూర్‌ నటించనుండగా… రావణుడిగా ‘కేజీయఫ్‌’ స్టార్‌ యశ్‌ నటిస్తాడట. తమిళ నటుడు విజయ్‌ సేతుపతి రావణుడి సోదరుడు విభీషణుడి పాత్రలో నటిస్తారట. సౌత్‌లో మూడు ఇండస్ట్రీల నుండి నటులను తీసుకున్నారు నితీశ్‌. మరి టాలీవుడ్‌లో నుండి ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. మామూలుగా ఇలాంటి ప్రాజెక్టులకు మన దగ్గర నుండి రానా పార్టిసిపేషన్‌ ఉంటుంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #janhvi kapoor
  • #Ramayan
  • #Sai Pallavi

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

16 mins ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

44 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version