Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pushpa movie: రెండు పార్టులు ఓకే.. మరి లింక్‌ మాటేంటి?

Pushpa movie: రెండు పార్టులు ఓకే.. మరి లింక్‌ మాటేంటి?

  • May 13, 2021 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa movie: రెండు పార్టులు ఓకే.. మరి లింక్‌ మాటేంటి?

అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా ఎంట్రీకి సిద్ధమవుతున్న చిత్రం ‘పుష్ప’. అయితే ఉన్నట్లుండి ఇటీవల రెండు పార్ట్‌ల పుకార్లు మొదలయ్యాయి. ఏదో బజ్‌ కోసం అంటున్నారేమో అని అందరూ అనుకున్నారు. అయితే ‘పుకార్లు నిజమే’ అంటూ నిర్మాత ప్రకటించేసరికి అందరికీ ‘అవునా!’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. అభిమానులైతే భలే అనుకుంటున్నారు. అయితే ఇక్కడో కీలకమైన ప్రశ్న ఉంది. అదే సినిమాలో ‘కట్టప్ప’ ఎవరు అని. కట్టప్ప అంటే పాత్ర కాదు… ట్విస్ట్‌.

సినిమా ఒక పార్ట్‌ అయినప్పుడు ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బలంగా ఉండాలి అంటారు. అదే రెండు పార్టులు తీసినప్పుడు ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తోపాటు, ఫస్ట్‌ పార్ట్‌ క్లైమాక్స్‌ ఇంకా బలంగా ఉండాలి. రెండో పార్ట్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తికగా ఎదురు చూడాలి అంటే తప్పదు మరి. ‘బాహుబలి’లో #WKKB అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్‌ మెయింటైన్‌ చేశారు. అదే ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’. ఈ మాటను సెలబ్రిటీలతో, వివిధ షోల్లో, ఇంటర్వ్యూల్లో మాట్లాడించి సినిమా మీద ఇంట్రెస్ట్‌ను పెంచారు.

‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా వస్తుంది అంటే… అలాంటి పాయింట్‌ ఏదో ఒకటి పట్టుకోవాలి. ఇలాంటి విషయాల్లో సుకుమార్‌కు మంచి టాలెంట్‌ ఉంది. కాబట్టి ఏదో ఒకటి చేసి… ఆ హుక్‌ పాయింట్‌ క్రియేట్‌ చేసుకుంటాడు. ఈ లెక్కన సినిమాలో ఇద్దరు విలన్లు ఉంటారని, ఫహద్‌ ఫాజిల్‌ సెకండ్‌ పార్ట్‌లోనే ఎక్కువగా ఉంటాడని అంటున్నారు. ఫస్ట్‌ పార్ట్‌ ఆఖరిలో వచ్చి… సినిమాను హైలో కూర్చోబెట్టి.. సెకండ్‌ పార్ట్‌లో నేనేంటో చూపిస్తా అని వెళ్లిపోతాడట. మరిది నిజమా… లెక్కల మాస్టారు సుక్కు ఏం ఆలోచిస్తున్నారు అనేది తెలియాలి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Muttamsetty Media
  • #Mythri Movie Makers

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

9 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

10 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version