Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: బొమ్మల టాస్క్ లో గెలిచింది వాళ్లేనా.?

Bigg Boss 5 Telugu: బొమ్మల టాస్క్ లో గెలిచింది వాళ్లేనా.?

  • October 14, 2021 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: బొమ్మల టాస్క్ లో గెలిచింది వాళ్లేనా.?

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం టాస్క్ అనేది మంచి మాజాని ఇచ్చింది. అయితే, బొమ్మల తయారీలో లోపాలని సంచాలకులు సరిగ్గా పట్టించుకున్నారా..? అసలు వాళ్ల టీమ్ మెంబర్స్ ఆడిన ఆటని వాళ్లు సరిగ్గా చూశారా అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన నియమాలని అతిక్రమించారు అని బిగ్ బాస్ ఎనౌన్స్ చేసినపుడు సంచాలక్ ఇద్దరూ కూడా బాధపడటం అనేది ప్రోమోలో చూపించారు. దీన్ని బట్టీ చూస్తుంటే గ్రీన్ టీమ్ లో ఉన్న లోబో ఇంకా శ్వేత చేసిన పనిని బిగ్ బాస్ సీరియస్ గా తీస్కున్నాడు.

అందుకే ఎనౌన్స్ మెంట్ ఇచ్చాడు. శ్వేత – లోబో ఇద్దరూ కూడా బెడ్ రూమ్ లో ఉన్న పిల్లోలలని తీసుకుని వచ్చి అందులోని కాటన్ తో కొన్ని బొమ్మలని కుట్టారు. వీటిని సంచాలకులు అసలు చూడనేలేదు. అందుకే బిగ్ బాస్ గ్రీన్ టీమ్ ని అనర్హులుగా ప్రకటించినట్లుగా అర్ధం అవుతోంది. అంతేకాదు, వీటిని సరిగ్గా గుర్తించని కారణంగా సంచాలకులు ఇద్దరినీ కెప్టెన్సీ పోటీదారుల నుంచీ తొలగించినట్లుగా తెలుస్తోంది. అందుకే రెడ్ టీమ్ నుంచీ శ్రీరామ్ చంద్ర, విశ్వ, ప్రియా అలాగే బ్లూటీమ్ నుంచీ మానస్, సన్నీ, అనీమాస్టర్ లు టాస్క్ లో విన్ అయ్యారని టాక్.

అయితే వీళ్లలో కెప్టెన్సీ పోటీదారులుగా ఎంతమంది ఉన్నారు. దానికి బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చాడనేది తెలియాల్సి ఉంది. అయితే, బిగ్ బాస్ లవర్స్ మాత్రం ఈవారం హౌస్ కి కొత్త కెప్టెన్ గా విశ్వ ఎంపిక అయినట్లుగా చెప్తున్నారు. అదే జరిగితే విశ్వ రెండోసారి బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ అయినట్లుగా అవుతుంది. అయితే విశ్వ ఈవారం నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నాడు. ఒకవేళ కెప్టెన్ అయితే సేవ్ చేస్తారా లేదా ఎలిమినేట్ చేస్తారా అనేది చూడాలి.

[yop_poll id=”3″]

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Lobo
  • #Ravi
  • #Swetha

Also Read

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 mins ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

3 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

4 hours ago
Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

4 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

10 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

9 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

24 hours ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version