Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బిగ్ బాస్ 4: గ్రాండ్ ఫినాలేకి వచ్చేది వాళ్లేనా..!

బిగ్ బాస్ 4: గ్రాండ్ ఫినాలేకి వచ్చేది వాళ్లేనా..!

  • December 4, 2020 / 04:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్ బాస్ 4: గ్రాండ్ ఫినాలేకి వచ్చేది వాళ్లేనా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తుది సమరానికి చేరుకుంది. మరో ఒక్కవారమే మిగిలి ఉంది. ఈవారం ఒకరు ఎలిమినేట్ అయితే, వచ్చేవారం ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు. దీంతో టాప్ – 5 పార్టిసిపెంట్స్ మాత్రమే మిగులుతారు. వీరితోనే గ్రాండ్ ఫినాలే నిర్వహిస్తారు. గత మూడు సీజన్స్ లో మనం చూసింది ఇదే. సీజన్ – 1కి తారక్ సింగిల్ హ్యాండ్ తో షోని నడిపించాడు. అప్పుడు పూణెలో సెట్ వర్క్ వేశారు కాబట్టి సెలబ్రిటీలని తీసుకుని రావడం కష్టం అయ్యింది. అయితే, ఇప్పుడు హైదారాబాద్ లో కాబట్టి ఈసారి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారా అనేది సోషల్ మీడియాలో ఆసక్తిని రేపుతోంది. అంతేకాదు, బిగ్ బాస్ లవర్స్ ఈసారి గెస్ట్ గా ఎవరు వస్తారా అని చూస్తున్నారు. ఎందుకంటే, లాస్ట్ సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి వచ్చి హౌస్ మేట్స్ గురించి చాలా విషయాలు చెప్పాడు. మెగా ఫైనల్స్ లో దుమ్మురేపాడు. అంతేకాదు, సీజన్ – 3 లో గెస్ట్ హోస్టింగ్ చేసిన రమ్యకృష్ణ కూడా షో కి మంచి రేటింగ్ తీస్కుని వచ్చింది. అంతకుముందు సీజన్ 2 లో చూసినట్లయితే విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా వచ్చి అలరించాడు.

ఇప్పుడు సీజన్ 4 లో గెస్ట్ హోస్టింగ్ గా వచ్చిన సమంత ఇరగదీసిందనే చెప్పాలి. అంతేకాదు, హీరో అఖిల్ కూడా వచ్చి సమంతకి సపోర్టింగ్ గా నిలిచాడు. మరి ఇప్పుడు ఈసీజన్ లో చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనేది లెక్కలు వేస్తున్నారు. నిజానికి అయితే విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా చాలామందిని ట్రై చేసిందట బిగ్ బాస్ టీమ్. కానీ ప్రస్తుతం ఉన్న షూటింగ్ పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్లు వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు.

డిసెంబర్ 20వ తేదిన జరగబోయే ఈ ఫినాలేకి నాగచైతన్యని తీస్కుని వచ్చే ఆలోచనలో ఉన్నాడట నాగార్జున. అంతేకాదు, నాగార్జున తో పాటుగా హైబ్రిడ్ పిల్ల అయిన సాయిపల్లవి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వీరిద్దరూ కాసేపు అలరించిన తర్వాత చీఫ్ గెస్ట్ గా హీరోయిన్ అనుష్క వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూద్దాం.. ఎవరు వస్తారు అనేది. అదీ మేటర్.

[yop_poll id=”1″]
Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkieneni Nagarjuna
  • #Anushka Shetty
  • #Bigg boss
  • #Bigg Boss 4
  • #Bigg Boss 4 Telugu

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

11 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

14 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

13 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

14 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

15 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version