Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Sai Dharam Tej: ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఎలా జరుగుతుందో!

Sai Dharam Tej: ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఎలా జరుగుతుందో!

  • September 20, 2021 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: ‘రిపబ్లిక్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఎలా జరుగుతుందో!

సినిమా ప్రచారంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇప్పుడు చాలా కీలకం. సినిమా మీద హైప్‌ రావాలన్నా, ఓపెనింగ్‌ వసూళ్లు బాగుండాలన్నా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సూపర్‌ హిట్‌ అవ్వాలి అనుకుంటుంటారు. ఒకసారి ఓపెనింగ్స్‌ బాగుంటే… తర్వాత ఆ జోరు కొనసాగుతుంది. అయితే సినిమా హీరో రాకుండా… ఈవెంట్‌ చేస్తే ఎలా ఉంటుంది. కొంచెం ఇబ్బందే. కానీ అలాంటి పరిస్థితే ఇప్పుడు ‘రిపబ్లిక్‌’కి వచ్చింది. కథానాయకుడు సాయిధరమ్‌తేజ్‌ ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్‌ వర్గాల్లో కొత్త చర్చ జరుగుతోంది.

అక్టోబరు 1న ‘రిపబ్లిక్‌’ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం చాలా రోజుల క్రితమే నిర్ణయించింది. ప్రచారం కూడా ఓ మోస్తరుగా ప్రారంభించారు. ఇక జోరందుకుంటుంది అనుకుంటుండగా సాయిధరమ్‌తేజ్‌కి యాక్సిడెంట్‌ అయ్యింది. దీంతో త్వరలో నిర్వహించాల్సిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ఆయన అందుబాటులో ఉండరు. మరి ఈ ఈవెంట్‌కి ఎవరొస్తారు, ఏం చేస్తారు అనేదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. ‘రిపబ్లిక్‌’ ఈవెంట్‌కి ఎవరొస్తారు అనే ప్రశ్నకు టాలీవుడ్‌లో వినిపిస్తున్న పేర్లు చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌.

ఈ ఇద్దరూ ఈవెంట్‌కి వచ్చి సినిమాను ప్రచారం చేస్తారని అంటున్నారు. అయితే మొత్తం మెగా కుటుంబం అంతా వస్తుంది అనే మాటలూ వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలో కావాల్సిన క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది. మరోవైపు సాయిధరమ్‌తేజ్‌ క్రమంగా కుదుటపడుతోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Republic
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

2 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

3 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

22 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version