Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Deepika Padukone Dress Cost: దీపిక ‘కల్కి’ ఈవెంట్‌ కోసం ఖర్చు పెట్టిందో తెలుసా? ఒక్కో దాని ధర వామ్మో

Deepika Padukone Dress Cost: దీపిక ‘కల్కి’ ఈవెంట్‌ కోసం ఖర్చు పెట్టిందో తెలుసా? ఒక్కో దాని ధర వామ్మో

  • June 24, 2024 / 01:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone Dress Cost: దీపిక ‘కల్కి’ ఈవెంట్‌ కోసం ఖర్చు పెట్టిందో తెలుసా? ఒక్కో దాని ధర వామ్మో

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లాంటి ఓ ప్రెస్‌మీట్‌ కమ్‌ ఇంటరాక్షన్‌ పెట్టారు గుర్తుందా? సినిమాకు సంబంధించిన విషయాలు కాకుండా.. సినిమాలో నటించడం ఎలా అనిపించిందో అనే వివరాలను ఆ వేడుకలో చెప్పింది టీమ్‌. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఆ ప్రోగ్రామ్‌కి కథానాయిక దీపిక పడుకొణె (Deepika Padukone)  ధరించిన డ్రెస్‌, ఆర్నమెంట్స్‌ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దానికి కారణం వాటి భారీ ధరే.

గర్భవతి కావడంలో దీపిక పడుకొణె ఇటీవల సినిమాలకు, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంది. అయితే ఆమె కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా అయిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రచారానికి ఆమె దూరం కాలేదు. ఇటీవల ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు బ్యూటిఫుల్‌ బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌తో వచ్చి అదరగొట్టింది. ఈ క్రమంలో వాటి ధర, ప్రత్యేకతలు తెలిశాయి. దీంతో వాటి గురించే ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

‘కల్కి 2898 ఏడీ’ ముంబయి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఆమె ధరించిన దుస్తుల విలువ రూ. లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఆమె వేసుకొచ్చిన చెప్పుల ధర రూ. 40 వేలక పైనే ఉంటాయట. అలాగే ఆమె ధరించిన కార్టియర్ ఆభరణాల ధర రూ.లక్ష పైమాటే అని చెబుతున్నారు. ఇక మణికట్టుకు పెట్టుకున్న డైమండ్ బ్రాస్‌లెట్‌ విలువ రూ. 50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా ఆమె ‘కల్కి’ ఈవెంట్‌కి కోటిన్నర రూపాయల డ్రెస్సింగ్‌తో వచ్చిందని లెక్కలేస్తున్నారు.

‘కల్కి’ ఈవెంట్‌ను డార్క్ థీమ్‌తో రన్‌ చేశారు. అందుకే దీపిక కూడా బ్లాక్‌ డ్రెస్‌లో బేబీ బంప్‌తో వచ్చి అదరగొట్టింది. పనిలోపనిగా తన ఫ్యాషన్‌ సెన్స్‌ గురించి కూడా చూపించింది అని అంటున్నారు. సినిమాలో భారీ బడ్జెట్‌ అనుకుంటే.. దీపిక లుక్‌ కూడా భారీ బడ్జెట్‌ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్‌ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

32 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

3 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version