Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌… ఇంకా మీ ‘దత్తపుత్రిక’ ప్రేమ ఆగదా!

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌… ఇంకా మీ ‘దత్తపుత్రిక’ ప్రేమ ఆగదా!

  • October 21, 2021 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌… ఇంకా మీ ‘దత్తపుత్రిక’ ప్రేమ ఆగదా!

బిగ్‌బాస్‌ ఇంటి వస్తువులకు నష్టం చేయకూడదు, ఒకరి మీద ఒకరు అరుచుకోకూడదు, అరిచేలా చేయకూడదు. ఒకరిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతినేలా చేయకూడదు బాగున్నాయి కదా ఈ నియమాలు. ప్రతి సంవత్సరం బిగ్‌బాస్‌ ఇంట్లో ఈ నియమాల గురించి ఏదో ఒక సందర్భంలో చెబుతూనే ఉంటారు. అయితే ఈ సీజన్‌లో ప్రియకు ఇవేవీ వర్తించవా? అంటే సీజన్‌లో ఆమె ప్రవర్తన చూస్తే… అదే అనిపిస్తోంది. ఆ మధ్య ఎప్పుడో ప్రియ మీద అరిచాడని లోబోను నాగార్జున మందలించారు.

ఆని అరించిందని ఆమెను నిలబెట్టి కడిగేశారు. మరి ఇదే పని చేస్తున్న ప్రియను ఎందుకు అడగరు. మంగళవారం, బుధవారం ఎపిసోడ్‌లు చూస్తే ఈ విషయం పక్కాగా తెలిసిపోతుంది. సన్నీని, అతనికి సపోర్టు చేసే వారిని టార్గెట్‌ చేస్తోంది ప్రియ. ఏమన్నా అంటే నా గేమ్‌ ఇంతే అంటోంది. అవతలి వ్యక్తిని మాటలు, చేష్టలతో ప్రొవోక్‌ చేస్తోంది. బుధవారం సంగతి చూసుకుంటే… మంగళవారంనాడు కేవలం సన్నీ బుట్టను టార్గెట్‌ చేసి దొంగిలిచింది. ఎందుకు అంటే నా గేమ్‌ అని పాత చింతకాయపచ్చడి డైలాగ్‌ వేసింది.

బుధవారం మరోసారి అదే ప్రయత్నం చేస్తే… సన్నీ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రియ తూలిపడబోయింది. ఈ క్రమంలో పక్కన ఉన్న ఫ్లవర్‌ వాజ్‌ తీసి కొట్టబోయింది. ఆ పని చేయలేదు కానీ… తిట్ల దండకం అందుకుంది. ‘చెంప పగలకొడతా..’ అంటూ సన్నీ మీద రెచ్చిపోయింది. సన్నీ తిరగబడే సరికి అదే మాట రిపీట్‌ చేసేస్తూ… కళ్ల వెంబడి నీళ్ల ట్యాంక్‌ ఓపెన్‌ చేసింది. ఫిజికల్‌గా హ్యాండిల్‌ చేశాడు అంటూ ఏడ్చేసింది.

మొదలుపెట్టింది ఎవరో జనాలకు తెలుసు. ఈ క్రమంలో సన్నీ ‘ఏయ్‌’ అన్నాడు. అలా ఎలా అంటాడు అంటూ… ప్రియ మరోసారి డ్రామా మొదలుపెట్టింది. ‘చెంప పగలకొడతా’ అనే మాట కంటే ఇది పెద్దదా అంటే లేదనే చెప్పాలి. ఇక బుట్టను కప్పడానికి సన్నీ ఓ కవర్‌ కట్టుకున్నాడు. దాన్ని చింపేసి బుట్టను ఎత్తి పడేసింది. ఇవి సామాన్లు డ్యామేజ్‌ కిందకు రావా. ఒకవేళ రావంటే… చిన్న పిల్లో కవర్‌కి ఎందుకంత గొడవ చేసినట్లు నాగార్జున గారూ. ప్రియ దగ్గరకు వచ్చేసరికి ఇలాంటివి కనిపించవేమో బిగ్‌బాస్‌.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Jessy
  • #Priya

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

4 hours ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

5 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

24 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

2 mins ago
Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

Nani-Sujith : సుజిత్ – నాని కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా..?

6 mins ago
Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

30 mins ago
Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

47 mins ago
Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

59 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version