Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Alia Bhatt: ఆలియాపై బాలీవుడ్‌ మీడియాకి ఇంత అక్కసు ఎందుకో?

Alia Bhatt: ఆలియాపై బాలీవుడ్‌ మీడియాకి ఇంత అక్కసు ఎందుకో?

  • March 31, 2022 / 11:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Alia Bhatt: ఆలియాపై బాలీవుడ్‌ మీడియాకి ఇంత అక్కసు ఎందుకో?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విజయంతో బాలీవుడ్‌ ఏమంత ఆనందంగా లేదు అని ఈ మధ్య కాలంలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ.. బాలీవుడ్‌ మీడియా మాత్రం కుళ్లుకుంటోంది అని అర్థమవుతోంది. అయితే ‘ఆర్ఆర్‌ఆర్‌’ మీద కోపమో లేక ఆలియా భట్‌ మీద కోపమా అనేది తెలియడం లేదు. గత రెండు రోజులుగా బాలీవుడ్‌ మీడియాలో చూస్తే.. ఓ వార్త ప్రముఖంగా కనిపిస్తోంది. ‘రాజమౌళిని ఆలియా భట్‌ సోషల్‌ మీడియాలో అన్‌ ఫాలో చేసేసింది’ అనేది ఆ వార్తల సారాంశం.

Click Here To Watch NOW

ఎవరో అంటే, ఎద్దు ఈనింది అన్నట్లుగా ఇంకొన్ని భాషల మీడియాలు కూడా ఈ వార్త రాసేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోతోంది. నిజానికి ఆమె అన్‌ఫాలో చేసిందా? అనేది చూడటం లేదు. ఎందుకంటే బాలీవుడ్ ఇంగ్లిష్‌ మీడియా రాసినప్పుడు నిజమే అయి ఉంటుందని, గుడ్డిగా నమ్మేయడమే కారణం. ఓసారి ఈ విషయమేంటో చూద్దామని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఓపెన్‌ చేసి ఫాలోవర్ల పేర్లు చూస్తే ఆ వార్తలు తప్పని తేలాయి. కారణంగా అందులో రాజమౌళి పేరు ఉండటమే కారణం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తన పాత్రను చూపించిన విషయంలో ఆలియా చాలా కోపంగా ఉందని, అందుకే తుది విడత ప్రచారానికి కూడా ఆమె రాలేదని తొలుత బాలీవుడ్‌ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఈ ఘాటు సరిపోదు అనుకున్నారో ఏమో, ఆలియా తన సోషల్‌ మీడియాలో రాజమౌళిని అన్ ఫాలో చేసేసిందని రాసేస్తున్నారు. కానీ అక్కడ చూస్తే నిజమ వేరేగా ఉంది. ఆలియా ఫాలో అవుతున్న 475 మందిలో రాజమౌళి, తారక్‌, రామ్‌ చరణ్‌ ముగ్గురూ ఉన్నారు.

ఇంకొంతమంది అయితే ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆర్ఆర్‌ఆర్‌’ ప్రమోషనల్‌ కంటెంట్‌ను డిలీట్‌ చేసేసిందని కూడా రాసుకొచ్చారు. పోస్టర్లు, వీడియోలు, లుక్స్‌ తీసేసిందని రాశారు. కానీ ఆమె ఖాతాలో చూస్తే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పోస్టర్లు, రాజమౌళితో సెట్స్‌లో దిగిన ఫొటోలు అన్నీ ఉన్నాయి. దీంతో ఇదెవరో ‘ఆర్ఆర్ఆర్‌’ విజయం గిట్టనివారు, ఆలియా అంటే పడనివారు చేసిన పనిలా ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Alia Bhatt
  • #Alia Bhatt
  • #Director SS Rajamouli
  • #Rajamouli
  • #RRR movie

Also Read

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

related news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

trending news

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

9 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

10 hours ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

10 hours ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

11 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

11 hours ago

latest news

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

11 hours ago
Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

12 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

13 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

16 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version