Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dhruva Natchathiram : ‘ధృవ నక్షత్రం’ ట్రైలర్‌ అదిరింది… పాత ప్రశ్న మళ్లీ వచ్చింది?

Dhruva Natchathiram : ‘ధృవ నక్షత్రం’ ట్రైలర్‌ అదిరింది… పాత ప్రశ్న మళ్లీ వచ్చింది?

  • October 26, 2023 / 01:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhruva Natchathiram : ‘ధృవ నక్షత్రం’ ట్రైలర్‌ అదిరింది… పాత ప్రశ్న మళ్లీ వచ్చింది?

కొన్ని సినిమాల టీజర్‌, ట్రైలర్‌లు చూసినప్పుడు… ఇందులో ఏదో స్పెషాలిటీ ఉంది, సినిమాకు విజయం పక్కా అని అనిపిస్తుంటుంది. అయితే సినిమా వచ్చాక ఫలితం ఎలా ఉంటుందో మనకు తెలియదు అనుకోండి. ఆ విషయం పక్కనపెడితే.. అలాంటి ఫీలింగ్‌ కలిగించిన లేటెస్ట్ చిత్రం ‘ధృవ నక్షత్రం’. ఈ సినిమా తమిళ వెర్షన్‌ ‘ధృవ నట్చిత్రం’ ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. సినిమా జానర్‌, ప్రత్యేకతలు తెలిపేలా ట్రైలర్‌ ఉందని చెప్పొచ్చు. అయితే ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.

విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ ఎప్పుడో 2016లో ‘ధృవ నట్చిత్రం’ సినిమాను ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు కానీ ఆ సినిమా అయితే విడుదల కాలేదు. ఆ మాటకొస్తే ఆ ప్రయత్నం కూడా జరగలేదు. అయితే ఎట్టకేలకు సినిమాకు రిలీజ్‌ డేట్‌ ఇచ్చారు. నవంబరు 24న సినిమాలను విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగానే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. త్వరలో తెలుగు ట్రైలర్‌ కూడా వస్తుందంటున్నారు.

(Dhruva Natchathiram)ట్రైలర్‌లో కంటెంట్ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. తీవ్రవాదుల దుశ్చర్యలను ఆపేందుకు బేస్‌మెంట్ పేరుతో 11 మంది స్పెషల్ టీమ్‌ను సిద్ధం చేస్తారు. వీళ్లు ఏం చేసినా అడ్డుపడే వాళ్లు ఉండకుండా అన్ని అధికారాలు ఇస్తారు. తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి వాళ్లు ఏ దేశమైన వెళ్లొచ్చు. ఏం కావాలన్నా చేయొచ్చు. వీళ్లలో జాన్‌ చాలా అగ్రెసివ్. దేశం కోసం జాన్‌ అండ్‌ కో. ఏం చేశారు అనేదే సినిమా కథ.

‘ధృవ నక్షత్రం2 సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా ఓకే కానీ… ఇంతటి మంచి కంటెంట్‌ను ఇన్నేళ్లు ఎందుకు ఆపారు, సినిమా ఎందుకు త్వరగా పూర్తి చేయలేకపోయారు అనే డౌట్స్‌ చాలానే ఉన్నాయి. సినిమా ప్రచారం సమయంలో ఈ విషయంలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiyan Vikram
  • #Dhruva Natchathiram
  • #gowtham menon

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version