Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kangana Ranaut: కంగనా రనౌత్‌ ఆలోచనల్లో మార్పు ఎందుకొచ్చిందో?

Kangana Ranaut: కంగనా రనౌత్‌ ఆలోచనల్లో మార్పు ఎందుకొచ్చిందో?

  • December 12, 2022 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kangana Ranaut: కంగనా రనౌత్‌ ఆలోచనల్లో మార్పు ఎందుకొచ్చిందో?

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలకు నేనే పోటీ అనే స్వయం ప్రకటిత స్టార్‌ హీరోయిన్‌ ఎవరన్నా ఉన్నారా? అంటే అది కంగనా రనౌత్‌ అని చెప్పొచ్చు. ఈ మాట మేం అనేది కాదు.. ఆమె బాలీవుడ్‌ గురించి, అక్కడి పద్ధతుల గురించి మాట్లాడినప్పుడల్లా సోషల్‌ మీడయాలో నెటిజన్లు ఇదే మాట అంటూ ఉంటారు. బాలీవుడ్‌ కల్చర్‌ను తూర్పారబెట్టేసి.. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అండ్‌ సోషల్‌ మీడియాగా వెలిగిపోయింది కంగనా. ఈ క్రమంలో భారీ విజయాలు అందుకుని స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఈ సమయంలో ఆమెకు గుర్తుకు రాని సౌత్‌ ఇండస్ట్రీ ఇప్పుడు కనిపిస్తోంది.

ఎప్పుడో 13 ఏళ్ల క్రితం ‘ఏక్‌ నిరంజన్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కంగన రనౌత్‌. అప్పటికే సంవత్సరం ముందు అంటే 2008లో ‘ధామ్‌ ధూమ్‌’ అంటూ తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ ఆమె సౌత్‌ వైపు చూడలేదు. బాలీవుడ్‌లో చాలామంది సాయాలు అందుకుంటూ స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి వెళ్లిపోయింది. వన్స్‌ ఆ స్థాయికి వెళ్లాక తనకు ఎవరూ సాయం చేయలేదు అంటూ తన బాధను చెప్పుకొచ్చింది కంగన. ఈ క్రమంలో సౌత్‌ను కూడా పక్కనపెట్టేసింది.

అయితే ఏమైందో ఏమో ఇటీవల ఆమెకు సౌత్‌ ప్రేమ ఎక్కువైంది. ‘తలైవి’ అంటూ గతేడాది తమిళం, హిందీలో ఓ బయోపిక్‌ చేసింది. దివంగత జయలలిత జీవిత చరిత్రను ఆ సినిమాలో చూపించింది. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర తేడా కొట్టినా… ఆ సినిమా నిర్మాతలు ఏటా అందించే ఓ అవార్డును ఆమె సంపాదించింది. అలా తనకు సౌత్‌ మీద ప్రేమ ఉందని చూపించిన కంగనా.. ఇప్పుడు మళ్లీ తమిళంలోకి వచ్చింది. ‘చంద్రముఖి 2’ సినిమా రూపంలో తమిళ సినిమాను ఓకే చేసింది. ఈ మేరకు ఆ సినిమా టీమ్‌ అనౌన్స్‌ చేసింది కూడా.

అలా స్టార్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌ దూసుకుపోతున్న సమంలో, బాలీవుడ్‌ అగ్ర స్థానంలో ఉన్నప్పుడు సౌత్‌ వైపు చూడని కంగనా.. ఇప్పుడు సౌత్‌ మీద ప్రేమ చూపిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ కంగనగా ఆమె ఉన్నప్పుడు ఆమె సినిమాలు ఇక్కడ రాలేదు, ఇక్కడి అవకాశాలకు ఆమె ఓకే అనలేదు. అంతెందుకు ఇక్కడి డైరక్టర్‌ క్రిష్‌తో ‘మణికర్ణిక’ చేసి.. మధ్యలోనే అతనిని తప్పించేసింది. ఇప్పుడు సౌత్‌ సినిమాలు వరుసగా ఓకే చేస్తోంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kangana Ranaut
  • #Kangana
  • #Kangana Ranaut

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

48 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

3 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

4 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

5 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

21 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

24 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version