Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

  • June 13, 2025 / 10:14 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: కుర్ర హీరోలకి కూడా ఏమైంది.. 2 ఏళ్లకు ఒక సినిమానా? దారుణం..!

ఇప్పుడు స్టార్ హీరోలంతా పాన్ ఇండియా మార్కెట్ పై మోజు పడ్డారు. కాబట్టి.. రీజనల్ మూవీస్ పై కాకుండా పెద్ద స్పాన్, పెద్ద బడ్జెట్ కలిగిన సినిమాలు చేసి అన్ని భాషల్లోనూ మార్కెట్ పొందాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే వాళ్ళ నుండి ఒక సినిమా రావడానికి 2,3 ఏళ్ళు టైం పడుతుంది. వాళ్ళు మాత్రమే కాదు మిడ్ రేంజ్ హీరోలు సైతం పెద్ద బడ్జెట్ సినిమాలు చేయాలని చూస్తున్నారు.

Kiran Abbavaram

ఏడాదికి 2,3 సినిమాలు తీసే హీరోలు కూడా ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాల పేర్లు చెప్పి.. ఎక్కువ టైం తీసుకుంటున్నారు. మరోపక్క పేరున్న హీరోల సినిమాలు లేకపోతే థియేటర్ల పరిస్థితి, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అనే కాదు… సినిమానే నమ్ముకున్న పేద సినీ కళాకారులకి కూడా పూట గడవాలంటే.. హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. అప్పుడు వాళ్ళకి చేతి నిండా పని ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

Even for young heroes, a film every 2 years2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

ఉదాహరణకి కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నే తీసుకుందాం. 2023 లో ఇతని నుండి 3 సినిమాలు వచ్చాయి. కానీ 2024 లో ‘క’ ఒక్కటే వచ్చింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి ‘దిల్ రూబా’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాల ఫలితాల సంగతి పక్కన పెట్టేస్తే…వీటి ప్రొడక్షన్ 2022 లో మొదలైంది.

Kiran Abbavaram emotional note goes viral2

అంటే అవి బయటకు రావడానికి 2 ఏళ్ళు టైం పట్టింది. ఇప్పుడు ‘కె ర్యాంప్’ అనే సినిమా చేస్తున్నాడు. రాజేష్ దండ దీనికి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ కూడా స్లో గా సాగుతుంది. ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే కిరణ్ పై కూడా కొంత వ్యతిరేకత నెలకొంది. ఇతను అనే కాదు నాగశౌర్య  (Naga Shaurya) వంటి హీరోలు కూడా ఫాస్ట్ గా సినిమాలు చేయడం లేదు. 2023 లో వచ్చిన ‘రంగబలి’  (Rangabali) తర్వాత నాగశౌర్య నుండి మరో సినిమా రాకపోవడం గమనార్హం.

స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Naga Shaurya

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

10 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

42 mins ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

3 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

4 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version