Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

  • June 12, 2025 / 08:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

ఓ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతున్న టైంలో వచ్చే టీజర్, ట్రైలర్ లేదా ఫస్ట్ సింగిల్ వంటి వాటిని నిర్మాణ సంస్థల డిజిటల్ టీంలు సోషల్ మీడియాలో గట్టిగా ప్రమోట్ చేస్తూ రావడం అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ. మిలియన్ల కొద్దీ వ్యూస్ కనిపిస్తేనే సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నట్టు అంతా భావిస్తారు. ఓటీటీ డీల్స్ కి సినిమాలు వెళ్ళినప్పుడు.. ‘సినిమాని ఎంతలా ప్రమోట్ చేశారు’ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ చెక్ చేస్తాయి ఓటీటీ సంస్థలు. ప్రమోషన్ అనేది సినిమాని బాగా పుష్ చేస్తుంది.ఒక్కోసారి సో సోగా ఉన్న సినిమాలు కూడా ప్రమోషన్ వల్ల గట్టెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Dil Raju, Allu Aravind

ఇది అందరికీ తెలిసిన వ్యవహారమే. కానీ నిన్న దిల్ రాజు (Dil Raju)  ఈ విషయంపై కుండబద్దలు కొట్టారు. తన ‘తమ్ముడు’ సినిమా ట్రైలర్ ను డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయకూడదు అని డిసైడ్ అయినట్లు ఆయన చెప్పుకొచ్చారు. దాని వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? అన్నది తర్వాతి సంగతి. కానీ ఆయన స్టేట్మెంట్ వల్ల సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానుల ఫ్యాన్ వార్స్ కి ఫుల్ స్టాప్ పడే అవకాశం కొంతవరకు ఉంది. ఇక ఈరోజు అల్లు అరవింద్ (Allu Aravind) ‘మిత్ర మండలి’ టీజర్ లాంచ్ వేడుకలో ‘నాకో ఫేక్ అకౌంట్ ఉంది.

dil raju&allu aravind speakes about fake news2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

దీంతో హీరోయిన్ నిహారిక ఎన్ ఎం’ అనే ఇన్ఫ్లుయెన్సర్ ను ఫాలో అవుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. తన అఫీషియల్ ప్రొఫైల్ తో కనుక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే.. కొంతమంది దారుణంగా తిడతారని భయపడి, అలా ఫేక్ ప్రొఫైల్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారట అల్లు అరవింద్ (Allu Aravind). ఇది కూడా చాలా మందికి తెలిసిన వ్యవహారమే. కొంతమంది సెలబ్రిటీలు ఫేక్ ప్రొఫైల్స్ తో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. వాటితో ట్రోలర్స్ కి కౌంటర్లు వేస్తూ ఉంటారు.అంతా బాగానే ఉంది. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్స్ ‘ఫాల్స్ ప్రెస్టేజ్’..లకి దూరంగా ఉండాలి అనుకోవడం అందరికీ స్ఫూర్తినిచ్చే అంశమే.

Dil Raju comments on Prithviraj Sukumaran

అదే రీతిగా ‘ఫేక్ కలెక్షన్స్’ ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది కదా. మొదటి రోజు రికార్డు బ్రేకింగ్ నంబర్స్ వచ్చాయి అంటూ పోస్టర్స్ వదిలి ఫ్యాన్స్ మధ్యలో ఫైటింగ్ లు పెట్టడం, ఐటీ రైడ్స్ బారిన పడటం వంటివి తగ్గుతాయి. నిజమైన కలెక్షన్స్ చెబితే కూడా ఇంకా బాగుంటుంది. ఒకప్పుడు ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనేది అందరికీ జెన్యూన్ గా తెలిసేది. కానీ కలెక్షన్స్ తో సినిమా రిజల్ట్ ను డిక్లేర్ చేసే రోజులు వచ్చినప్పుడు.. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో.. ఏది హిట్టు సినిమానో.. ఆడియన్స్ కి అర్థం కాని పరిస్థితి నెలకొంది. వీటి విషయంలో కూడా ఒక క్లారిటీ ఉంటే.. అందరూ రియాలిటీలో ఉంటారు.

బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Dil Raju

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

8 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

6 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

9 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

11 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

13 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version