Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మహేష్ ఒక్కడే వెనుక బడితే ఫ్యాన్స్ కి కోపం రాదా..!

మహేష్ ఒక్కడే వెనుక బడితే ఫ్యాన్స్ కి కోపం రాదా..!

  • April 11, 2020 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ ఒక్కడే వెనుక బడితే ఫ్యాన్స్ కి కోపం రాదా..!

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ మూకుమ్మడిగా పాన్ ఇండియా చిత్రాలపై పడ్డారు. ఎన్టీఆర్, చరణ్ లు మొదలుకొని, బన్నీ, పవన్ అందరూ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. వీరి చిత్రాలన్నీ పలు భాషలలో దేశవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్, చరణ్ ఎంట్రీ ఇస్తుండగా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఇక లేటెస్ట్ గా బన్నీ అందరికీ షాక్ ఇస్తూ సుకుమార్ తో చేస్తున్న మూవీ పాన్ ఇండియా మూవీగా ఐదు భాషలలో విడుదల అవుతుందంటూ ప్రకటించారు.

ప్రభాస్ ఇప్పటికే మూడు పాన్ ఇండియా రిలీజ్ లు మరియు బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఈ లిస్ట్ లో మిస్సైన ఒకే ఒక పేరు మహేష్. మరి మహేష్ సంగతేంటి అంటే ప్రస్తుతానికి జవాబు లేదు. మహేష్ ప్యాన్స్ ఎప్పటి నుండో ఆయన పాన్ ఇండియా మూవీ చేయాలని కోరుకుంటున్నారు. ఒక దశలో రాజమౌళితో మూవీ సెట్టై ఎందుకో వెనక్కు వెళ్ళింది. మరి టాలీవుడ్లో టాప్ హీరోగా ఉన్న మహేష్ పాన్ ఇండియా చేయకపోవడం ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టే అంశమే.

Why Mahesh Babu Not Doing That Type Movies1

ఇతర హీరో ఫ్యాన్స్ ముందు వారు తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ చాలా సీరియస్ గా ఉన్నారట. మహేష్ తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా ప్రకటించాలని పట్టుబడుతున్నారట. మహేష్ సైతం యూనివర్సల్ అప్పీల్ కలిగి పాన్ ఇండియా మూవీకి స్కోప్ ఉన్న కథకే ఓటేయాలని నిశ్చయించుకున్నారట. ఫ్యాన్స్ కోసమైనా పాన్ ఇండియా సినిమా ప్రకటించాల్సిన పరిస్థితి మహేష్ కి ఏర్పడింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Actor Jr Ntr
  • #Allu arju
  • #Jr Ntr
  • #Mahesh Babu

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version