Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అప్‌డేట్స్‌ వస్తున్నాయి.. షూట్స్‌ లేవు.. రూమర్స్‌ వస్తున్నాయి.. నమ్మకాల్లేవ్‌!

అప్‌డేట్స్‌ వస్తున్నాయి.. షూట్స్‌ లేవు.. రూమర్స్‌ వస్తున్నాయి.. నమ్మకాల్లేవ్‌!

  • March 22, 2023 / 12:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్‌డేట్స్‌ వస్తున్నాయి.. షూట్స్‌ లేవు.. రూమర్స్‌ వస్తున్నాయి.. నమ్మకాల్లేవ్‌!

టాలీవుడ్‌లో సినిమాల రిలీజ్‌ డేట్స్‌ విషయంలో వాయిదాలు ఉండొచ్చు కానీ.. షూటింగ్‌ ప్రారంభం విషయంలో వాయిదాలు ఉంటాయని ఎప్పుడూ అనుకోలేదు. సినిమా ఉంది అని చెప్పాక.. క్యాన్సిల్‌ అయ్యిందనో, కుదర్లేదనో చెప్పే విషయాలు చాలా తక్కువ. అలాగే వాయిదా అనే మాట కూడా చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో చూస్తుంటే స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించి వస్తున్న అప్‌డేట్స్‌, పుకార్లను ఏ మాత్రం నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే వాటిలో ఏవి నిజమవుతాయో, ఏవి ముందుకెళ్తాయో చెప్పలేకపోతున్నాం.

ఆ హీరో, ఈ హీరో అని కాదు, ఏ హీరో అయినా ఇదే పరిస్థితి అని చెప్పాలి. అయితే సినిమాల వాయిదాలకు ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. అయితే అనుకున్న సమయానికి సినిమాలు మొదలవ్వకపోతే ఆ నిర్మాత, డేట్స్‌ చూసే టీమ్‌ ఎంత ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లదేదు. శంకర్‌ – రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా మొన్న సంక్రాంతికి రావాలి.. ఇప్పుడు వచ్చే సంక్రాంతి అంటున్నారు కానీ నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. ఇక ‘పుష్ప 2’ సినిమా సంగతి సరేసరి. ఎప్పుడు మొదలైందో కూడా కరెక్ట్‌గా చెప్పలేని పరిస్థితి.

తారక్‌ – కొరటాల శివ సినిమా వాయిదాలు పడుతూ పడుతూ మార్చి 23న మొదలవుతోంది. ఎప్పుడో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ అయిన వెంటనే షూటింగ్‌ స్టార్ట్‌ అన్నారు.. అప్పటి నుండి ప్రతి నెలా ఇదిగో అదిగో అంటూ ఇప్పటికి తెచ్చారు. సుమారు చెప్పిన డేట్‌కి ఏడాది తర్వాత పెడుతున్నారు ఓపెనింగ్‌. ఇక మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమా సంగతి సరేసరి. ఓ షెడ్యూల్ అయ్యాక మొత్తం కథ, సెటప్‌ మారిపోయింది అని చెబుతున్నారు. మొన్న సంక్రాంతి తర్వాత అన్నారు, ఫిబ్రవరిలో అన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు.

ఇక పవన్‌ కల్యాణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ సినిమా సెట్స్‌ మీద ఉంది, ఏ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో ఆయనకు కూడా తెలియదు అని చెప్పొచ్చు. ప్రభాస్ సినిమాలు అన్నీ సెట్స్‌ మీద ఉన్నాయి. కానీ ఆయన అనారోగ్యంతో షూటింగ్స్‌కి రావడం లేదు అని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. దీంతో అప్‌డేట్స్‌ వస్తున్నాయి.. షూట్స్‌ లేవు.. రూమర్స్‌ వస్తున్నాయి.. నమ్మకాల్లేవ్‌ అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Prabhas
  • #Pushpa2
  • #RC15
  • #SSMB28

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

24 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version