Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Narappa Movie: ‘నారప్ప’ రిలీజ్‌ డేట్‌ వెనుక ఇంత కథ ఉందా!

Narappa Movie: ‘నారప్ప’ రిలీజ్‌ డేట్‌ వెనుక ఇంత కథ ఉందా!

  • July 13, 2021 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Narappa Movie: ‘నారప్ప’ రిలీజ్‌ డేట్‌ వెనుక ఇంత కథ ఉందా!

కరోనా ప్రభావం కారణంగా టాలీవుడ్‌లో చాలా సినిమాలు ఓటీటీలోకి నేరుగా వచ్చేశాయి. అయితే ఇన్నాళ్లూ లేని సమస్య… ‘నారప్ప’ దగ్గరకు వచ్చేసరికి కనిపిస్తోంది. ఆ సినిమాను డైరెక్ట్‌ ఓటీటీకి ఇవ్వొద్దు అంటూ పంపిణీదారులు, ప్రదర్శనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అప్పటికే పూర్తయిన డీల్‌ నుండి నిర్మాత సురేశ్‌బాబు వెనక్కి రాలేదు. దీంతో సినిమాను ఈ నెల 20 అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ వెనుక పెద్ద లెక్కే ఉందంటున్నారు.

టాలీవుడ్‌లో సినిమాల విడుదల అంటే శుక్రవారమనే చెప్పాలి. ఎప్పుడో గానీ డేట్‌ మారదు. నిజానికి ‘నారప్ప’సినిమాను కూడా అదే లాజిక్‌ మీద 23 లేదా 24 తేదీల్లో స్ట్రీమ్‌ చేయాలని అనుకున్నారట. దానికి తగ్గట్టే వారం ముందు ప్రచారం ప్రారంభిద్దామని అనుకున్నారట. కానీ సినిమా విడుదల తేదీని నాలుగు రోజులు ముందుకు తీసుకొచ్చి హడావుడిగా సోమవారం ప్రకటించారు. కారణం ఎగ్జిబిటర్లను ఇబ్బంది పెట్టకూడదనే అట. ఈ నెల 23 నుండి థియేటర్లు తెరుచుకుంటాయనే టాక్‌ ఒకటి టాలీవుడ్‌ వర్గాల్లో నడుస్తోంది.

అయితే ఆ రోజుకు ఏ సినిమాలు వస్తాయో తెలియదు కానీ… టాక్‌ అయితే ఉంది. దీంతో అదే రోజు ‘నారప్ప’ను ఓటీటీలోకి వస్తే ఎగ్జిబిటర్ల మనసు మరింత నొచ్చుకుంటుందని సురేశ్‌బాబు భావించినట్లు సమాచారం. అందుకే మూడు, నాలుగు రోజులు ముందుకు తెచ్చి సినిమాను 20న విడుదల చేస్తున్నారు. 20 అంటే ముందు రోజు రాత్రి పది తర్వాత ఎలాగూ సినిమా వచ్చేస్తుంది అనుకోండి.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Ratnam
  • #Naarappa
  • #Priyamani
  • #Rajeev Kanakala
  • #Rao Ramesh

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

10 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

11 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

12 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

16 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

2 days ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

16 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

18 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

19 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version