Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

  • June 10, 2026 / 08:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

‘పెద్ది’ సినిమా బాగుందా? బాగోలేదా? జనాలకు నచ్చిందా? నచ్చలేదా? వసూళ్లు తెచ్చిపెడుతుందా? రావడం లేదా? ఈ డిస్కషన్‌ జరగాల్సిన సమయంలో మరో విషయం దీనికి దాటేసి సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంది. అదే ‘జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పాత్ర చిత్రణ. ఆ సినిమాలో జాన్వీ పాత్రను మరీ ఇబ్బందికరంగా చిత్రీకరించారు, రాసుకొచ్చారు అని దర్శకుడు బుచ్చిబాబు సానా మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన స్పందించి సినిమాలో ఇబ్బందిపడుతున్నాం అని ఫ్యాన్స్‌/విశ్లేషకులు చెప్పిన వాటిని తొలగించారు. ఈ క్రమంలో ఇంత భయపడటమా అనే విమర్శలూ వచ్చాయి బుచ్చిబాబు మీద.

Janhvi Kapoor

ఇదిలా ఉండగా కొంతమంది ఫ్యాన్స్‌, విశ్లేషకులు చెప్పిన మాటల ప్రకారం చూస్తే.. మోటు ప్రేమ, ఘాటు స్కిన్‌ షో వారికి నచ్చడం లేదు. ఓ హీరోయిన్‌ పాత్రను ఇలా రాసుకొస్తారా అనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి పాత్రలు తెలుగు సినిమాల్లో ఇదేం తొలిసారి కాదు. గతంలో కొన్ని సందర్భాల్లో, కొన్ని సినిమాల్లో చూశాం కూడా. దానికి అప్పట్లో బోల్డ్‌ పాత్ర, ధైర్యవంతురాలి పాత్ర అంటూ మెచ్చేసుకున్నారు ప్రేక్షకులు, నెటిజన్లు. కానీ ఇప్పుడు ‘పెద్ది’ విషయానికొస్తే ఒప్పుకోవడం లేదు.

Why netizens raising question on Achiyamma

జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించిన మరో తెలుగు సినిమా ‘దేవర’లో పాత్రను ఇంచుమించు ఇలానే రాసుకొచ్చారు. ఇక పాన్‌ ఇండియా హిట్‌ ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో ఓ పాట, అంతకుమందు సీన్‌ వరకు హీరోయిన్‌ పాత్రను, డ్రెస్‌లను ఇబ్బందికరంగానే చూపించారు. ఇలా ఒకట్రెండు సినిమాలే కాదు చాలా సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర పైట లేని సీన్లు చాలానే ఉన్నాయి. ఇక శ్రుతి మించిన సీన్ల విషయం అయితే సరేసరి. ఇక నోరు జారుడు మాటలు హీరోయిన్ల పాత్రలు చాలానే ఉన్నాయి. అప్పుడు అది అందం, బోల్డ్‌నెస్‌ అయితే ఇప్పుడు అతి ఎందుకైంది.. ఎందుకు ‘అచ్చియమ్మ’ విషయంలో ప్రేమ కలుగుతుందో అర్థం కావడం లేదు.

Bollywood seniors targeting Peddi

ఆ పాత్రను అలా చూపించే విషయంలో బుచ్చిబాబుకు సపోర్టు చేయమని ఎవరూ కోరుకోరు. కానీ ఇదే తెలుగు సినిమాలో తొలిసారి అనేలా ఎందుకు రచ్చ జరుగుతోంది అనేది ఇక్కడ పాయింట్‌. జాన్వీ పాత్ర గురించి బాలీవుడ్‌ మీడియా కూడా చర్చిస్తోంది. అక్కడి సినిమాల్లో ఇలాంటి పాత్రలు చాలానే ఉన్నాయి మరి.

‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #janhvi kapoor
  • #Peddi
  • #Ram Charan

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Tollywood: 2026 ఫస్టాఫ్‌ రివ్యూ.. తొలి నెల బ్లాక్‌బస్టర్‌.. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే?

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

10 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

11 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

9 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

11 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

12 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version