Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » MAA Elections: ‘మా’ బిల్డింగ్‌ హామీపై స్పందన లేదేంటి!

MAA Elections: ‘మా’ బిల్డింగ్‌ హామీపై స్పందన లేదేంటి!

  • July 15, 2021 / 03:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

MAA Elections: ‘మా’ బిల్డింగ్‌ హామీపై స్పందన లేదేంటి!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు జరిగే ప్రతిసారి వచ్చే నినాదం ‘మా’కు సొంత భవనం. ఎప్పటిలాగే ఈ దఫా ఎన్నికల్లో ఆ నినాదమే కీలకం అవుతోంది. ఇప్పటికే పోటీలో ఉన్నట్లు ప్రకటించిన నటులు ఈ నినాదాన్నే భుజానకెత్తుకున్నారు. అయితే కథలో కీలక మలుపు లాగా… ‘మేం బిల్డింగ్ కడతాం’ అంటూ మంచు విష్ణు ఇటీవల ప్రకటించారు. దీంతో ‘మా’ సినిమా కథలో భారీ మలుపు అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ‘మా’ భవనం మేమే కట్టిస్తాం అని విష్ణు అనగానే… మిగిలిన నటుల నుండి ఏదో ఒక రకమైన స్పందన రావాలి కదా. ‘మంచి పని విష్ణు’ అనో, లేక ‘ఇప్పుడెందుకు ఈ చర్చ’ అనో ఏదో ఒక కామెంట్‌ సినిమా పెద్దల నుండి రావాలి. కానీ ఇప్పటివరకు విష్ణు ప్రతిపాదనకు ఎవరూ స్పందించలేదు. పోటీలో ఉన్న ప్రకాశ్‌రాజ్‌, జీవిత, హేమ ఎలాగూ స్పందించారు. వారికి సపోర్టు చేసేవారూ స్పందించరు. మిగిలినవాళ్లు ఏమయ్యారు.

‘మా’ ఎన్నికల హడావుడి చూసి… ‘ఇప్పుడే ఎందుకు తొందర’ అంటూ కొంతమంది సినిమా పెద్దలు ప్రకాశ్‌ రాజ్‌ అండ్‌ కో మీద ఆగ్రహాలు వ్యక్తం చేశారు. అందుకో, ఇంకెందుకో కానీ ఆయన మళ్లీ ఆ టాపిక్‌ ఎత్తడం లేదు. కనీసం వాళ్లయినా విష్ణు కామెంట్‌ మీద స్పందించాల్సింది. ఎవరూ మాట్లాడటం లేదంటే ‘మా’ భవనం మీద విష్ణు ఆలోచన నచ్చలేదా? లేక ఆయన మాటలకు ఎందుకు స్పందించడం అని అనుకున్నారో తెలియడం లేదు.

‘మా’ భవనాన్ని ఒక భవనంలా కాకుండా దానిని ఓ గుర్తింపులా చూస్తున్నారు సినిమా నటులు. ఆ గుర్తింపు లేదా పేరు ఏ ఒక్కరికో దక్కడం ఇష్టముండదు. తరతరాలు నిలిచిపోయే భవనం క్రెడిట్‌.. ఏ ఒక్కరికో దక్కడం ఇండస్ట్రీలో ఎవరికీ నచ్చడం లేదని కొందరు అంటున్నారు. మరోవైపు మంచు కుటుంబం భవనం నిర్మాణానికే ముందుకొచ్చింది. మరి ప్లేస్‌ ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు ఇవ్వాలి అనేది మరో లెక్క. చూద్దాం ఇప్పటికైనా ఎవరైనా స్పందిస్తారేమో.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #MAA Elections
  • #manchu vishnu
  • #Prakash Raj

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

23 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

23 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

23 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

39 mins ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

1 hour ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

2 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version