Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

  • August 13, 2025 / 03:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

‘వార్‌ 2’ చాలా పెద్ద సినిమా.. ‘వార్‌ 2’ సినిమా టార్గెట్‌ కూడా చాలా పెద్దది.. ఇక తెలుగులో ఈ సినిమాకు రిలీజ్‌ నిర్మాత నాగవంశీ కూడా చాలా పెద్ద టార్గెట్‌.. ఇంత పెద్ద టార్గెట్‌ ఉన్న సినిమాకు ఎలాంటి ప్రచారం జరగాలి. ఎలాంటి ప్రచారం జరుగుతోంది అనేది చూస్తే.. ఆ స్థాయి ప్రచారం జరగలేదు అని మాత్రం అర్థమవుతోంది. సినిమా రిలీజ్‌ ఒక రోజు ఉంది.. ఇప్పుడెందుకు ఈ చర్చ అని అనుకుంటున్నారా? ఈ రోజు కూడా టీమ్‌ ఈ పని చేయకపోతే ఎలా అనేదే ఇక్కడ కన్సర్న్‌.

War 2

‘వార్‌ 2’ సినిమాకు భారీ కాస్టింగ్‌ ఉంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌, స్టార్‌ హీరోయిన్‌ కియారా అడ్వాణీతో టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ నటించిన సినిమా ఇది. ‘బ్రహ్మాస్త్ర’ లాంటి సినిమా తెరకెక్కించిన అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిలింస్‌ తెరకెక్కించింది. దీంతో ఈ సినిమాకు ఊహించని రీతిలో ప్రచారం చేస్తారు అనుకున్నారు. ఓ ‘బాహుబలి’, ఓ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ఓ ‘పుష్ప’.. కనీసం ఓ ‘హరి హర వీరమల్లు’ స్థాయిలో ప్రచారం ఉంటుందేమో అనుకున్నారు.

Naga Vamsi Comments on War2 and Coolie

కానీ తెలుగులో ఓ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ పెట్టి మ..మ అనిపించారు. తారక్‌, హృతిక్ ఏమన్నా ఇంటర్వ్యూలో ఇస్తారేమో అవి రిలీజ్‌కి ముందు మంచి హైప్‌ను తీసుకొస్తాయేమో అనుకున్నారంతా. కనీసం గ్రూపు ఇంటర్వ్యూ అయినా పెడతారేమో అనుకున్నారు. కానీ చూస్తుంటే ఇప్పటివరకు ఏమీ రాలేదు. కేవలం ఎక్స్‌ పోస్టులు పెట్టి ఊరుకుంటున్నారు. సినిమా పనుల్లో ఏమన్నా బిజీగా ఉన్నారేమో అంటే ఎప్పుడో ఫైనల్‌ డిస్క్‌ రెడీ అయిపోయింది. బాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి. ఇదంతా చూస్తేంటే సినిమాకు ఈ ప్రచారం చాలు అనుకున్నారా? అవసరం లేదనుకున్నారా అనేది అర్థం కావడం లేదు.

‘ఎల్‌సీయూ’లో సర్‌ప్రైజ్‌ ఉందంట.. అది అదేనా? లేక వేరేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #NTR
  • #War 2

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

3 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

23 hours ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

50 mins ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

4 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

5 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

7 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version