Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajamouli, Pawan Kalyan: పవన్‌ని జక్కన్న కలవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది!

Rajamouli, Pawan Kalyan: పవన్‌ని జక్కన్న కలవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది!

  • November 23, 2021 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Pawan Kalyan: పవన్‌ని జక్కన్న కలవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది!

రాజమౌళి సినిమా చాలా బలంగా ఉంటుంది. కథ, కథనం, కాస్టింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ప్రచారం… ఇలా అన్ని చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అందుకే ఆయన సినిమా రిలీజ్‌ టైమ్‌లో పోటీ పడటానికి ఎవరూ ముందుకు రారు. తనకు తాను మాత్రమే పోటీ అంటూ… సినిమా తెరకెక్కించి, థియేటర్లకు పంపించి విజయాలు సాధిస్తుంటారాయన. అలాంటి రాజమౌళి నుండి జనవరి 7న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వస్తోంది. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి పవన్‌ కల్యాణ్‌ను కలుస్తున్నారు అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఇలా ఎందుకు కలుస్తున్నారు అనేది ముందు చూసి… తర్వాత ఆ అవసరం అసలు ఉందా అనేది చూద్దాం. 2022 సంక్రాంతి సీజన్‌ను జనవరి 12న ‘భీమ్లా నాయక్‌’తో పవన్‌ కల్యాణ్‌ మొదలు పెడతారని ప్రకటన వచ్చింది. అయితే కొన్ని కారణాలు, మార్పుల వల్ల ‘ఆర్‌ఆర్ఆర్‌’ను జనవరి 7న తీసుకొస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ను ఏప్రిల్‌ 1కి తీసుకెళ్లిపోయారు. ‘రాధే శ్యామ్‌’ కూడా ఇలానే వాయిదా వేస్తారని అనుకున్నా. 14న ఫిక్స్‌ అని ప్రభాస్‌ టీమ్‌ చెప్పేసింది.

ఇక ‘భీమ్లా నాయక్‌’ మార్చికి అనుకున్నారు. కానీ నేను వెళ్లడం లేదంటూ సేమ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశాడు పవన్‌. దీంతో టాలీవుడ్‌లో సమస్య వచ్చి పడింది. పెద్ద సినిమాలు దగ్గర దగ్గర విడుదల చేస్తే… వసూళ్ల విషయంలో ఇబ్బంది వస్తుందని అందరూ అనుకోవడం ప్రారంభించారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా కష్టం. ఒకవేళ వేస్తే భారీ లాస్‌ పక్కా. ‘రాధే శ్యామ్‌’ పరిస్థితీ ఇదే. దీంతో ‘భీమ్లా నాయక్‌’ మాత్రమే కదపాలి. కానీ ఈ విషయంలో పవన్‌ చాలా పక్కాగా ఉన్నారట.

I may not able to direct Pawan Kalyan says Rajamouli1

తను పరిశ్రమ గురించి ఆలోచించి ప్రభుత్వంతో పోరాడితే… ఎవరూ ముందుకు రాలేదనేది ఆయన బాధ అని కూడా వార్తలొచ్చాయి. మరోవైపు తన సినిమా సోలోగా వస్తే ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు ఉంటుందని పవన్‌ ఇలా రెండు సినిమాల మధ్య వస్తున్నాడని కూడా వార్తలొచ్చాయి. ఇదీ ఇప్పటివరకు జరిగింది. అయితే వీటన్నింటి విషయం తేల్చడానికి ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ పవన్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయట. దీంతో రంగంలోకి రాజమౌళి దిగాల్సి వచ్చిందట. విషయాన్ని మరోసారి పవన్‌కు వివరించి, సినిమాల మధ్య గ్యాప్‌ ఎందుకు ఉండాలో చెప్పాలని జక్కన్న అనుకుంటున్నాడట.

Rajamouli opens up on Pawan Kalyan1

అయితే ఇక్కడే ప్రశ్న వస్తోంది. రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమాను పెట్టుకుని మిగిలిన హీరోల సినిమాల గురించి ఎందుకు ఆలోచించడం అనేదే ప్రశ్న. తన సినిమాలో సత్తా చూసి జనాలే వస్తారు కదా అని అనుకోకుండా ఎందుకు పవన్‌తో మాట్లాడుతున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. సినిమాలో ఎంత సత్తా ఉన్నా… అవతల ఇమేజ్‌ అలాంటిది కాబట్టే జక్కన్న ఇలా సయోధ్య ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్‌. దాంతోపాటు టాలీవుడ్‌లో లేనిపోని పొరపొచ్చాలకు తావు ఇవ్వకుండా ఈ ప్రయత్నం అని టాక్‌.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #Rajamouli
  • #RRR movie

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

12 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

15 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

18 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

19 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

20 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version