Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ‘అ!’ సినిమాలో ఆకర్షించే అంశాలు

‘అ!’ సినిమాలో ఆకర్షించే అంశాలు

  • February 17, 2018 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అ!’ సినిమాలో ఆకర్షించే అంశాలు

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘అ!’ సినిమా టైటిల్ ఆవిష్కరణ దగ్గర నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. నిత్యా మీనన్‌, కాజల్‌ అగర్వాల్, శ్రీనివాస్‌ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం నిన్న రిలీజ్ అయి అందరితో “అ!” అనిపిస్తోంది. “అ!” సినిమాలోని ఆకర్షించే అంశాలు….

1. అనుకొన్నది ఒకటి.. చేసింది మరొకటిNitya Menonఈ మూవీ స్టోరీ విన్న తర్వాత నిత్య మీనన్ రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించడానికి ఒప్పుకున్నారు. అయితే ఇందులో రోల్ ని తాను ఎంచుకోవచ్చు అనుకున్నారు. కానీ ఆమె కోసం రాసిన రోల్ ఫిక్స్ అని డైరక్టర్ ప్రశాంత్ చెప్పడంతో.. అతని నిర్ణయం ప్రకారమే నటించారు.

2. వాయిస్ ఓవర్ .. నిర్మాత Naniచేపకి వాయిస్ ఓవర్ గురించి అడగడానికి నాని వద్దకు ప్రశాంత్ వెళ్లారు. అయితే కథ మొత్తం విన్న నాని సినిమాని తానే నిర్మిస్తానని ముందుకొచ్చారు.

3. రెస్పాన్స్ .. టైటిల్ Awe Movieస్టార్స్ కి ప్రశాంత్ కథని చెప్పిన తర్వాత అందరూ “అ!” అని ఫీలయ్యారు. సో సినిమా ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా ఇలాగే ఉంటుందని సినిమాకి అదే టైటిల్ ని పెట్టారు. ఇప్పుడు అందరి ఫీలింగ్ ఇదే.

4. నేచురల్ గా కాజల్ Kajalప్రశాంత్ ఈ స్టోరీ ని మొదట కాజల్ కి వినిపించారు. ఆమె ఒప్పుకొని కేవలం ఐదు రోజుల డేట్స్ ఇచ్చారు. అనుకున్న సమయంలోనే షూటింగ్ పూర్తి చేశారు. ఇందుకోసం కాజల్ అసలు మేకప్ వేసుకోలేదు.

5. రెజీనా.. హుడీ Regina Cassandraరెజీనా తన క్యారక్టర్ కోసం ఒంటినిండా టాటూ వేసుకోవడమే కాదు హెయిర్ ని కూడా ట్రిమ్ చేసింది. అలాగే షూటింగ్ అయ్యేదాకా బయటికి వెళ్ళేటప్పుడు హుడీ తోనే కవర్ చేశారు.

6. ఒక్క పాటలో కథ

మనం బాగా గమనిస్తే “అ!” లో ఒకే ఒక సాంగ్ ఉంది. అది కూడా టైటిల్స్ పడే సమయంలో. మరో ఆసక్తికర సంగతి ఏమిటంటే ఆ థీమ్ సాంగ్ లోనే స్టోరీ మొత్తం చెప్పారు. సినిమాని బాగా గమనిస్తే ప్రతి ఫ్రేమ్ లోను ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. అలాగే నెక్స్ట్ సీన్ కి కనెక్ట్ అయ్యి ఉంటది.

7. కథ వినకుండా ఓకే Murali Sharmaనాని నిర్మాత అని తెలిసిన వెంటనే, మురళి శర్మ స్టోరీ కూడా కంప్లీట్ గా వినకుండా ఈ సినిమాకి సైన్ చేశారు.

8. డైరక్టర్ సాహసంPrashanthతొలి చిత్రానికి ఏ డైరక్టర్ చేయని సాహసాన్ని ప్రశాంత్ చేశారు. సినిమా వాళ్లు టచ్ చేయడానికి వెనుకాడే ఎన్నో అంశాలను ఇందులో చూపించారు. అంతేకాదు సినిమా చివరికి భగవద్గీత శ్లోకంతో ముగుస్తుంది.

ఇవి చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ.. మరి ఇంకెందుకు ఆలస్యం సినిమాని చూసెయ్యండి. ఎంజాయ్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AWE Movie
  • #Director Prashanth
  • #Kajal Aggarwal
  • #Murali Sharma
  • #Nani

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

13 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

14 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version