Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Akshy Kumar: బాలీవుడ్‌కి ‘రక్షాబంధన్‌’ హిట్‌ ఇస్తుందా?

Akshy Kumar: బాలీవుడ్‌కి ‘రక్షాబంధన్‌’ హిట్‌ ఇస్తుందా?

  • June 23, 2022 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akshy Kumar: బాలీవుడ్‌కి ‘రక్షాబంధన్‌’ హిట్‌ ఇస్తుందా?

బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. ఎలాంటి సినిమా చేసినా విజయం పక్కా అని అంటుంటారు. దాంతోపాటు ఏటా నాలుగైదు సినిమాలు పక్కగా విడుదల చేస్తుంటారు. కానీ ఇప్పుడు బాలీవుడ్‌ పరిస్థితి ఏం బాలేదు. ఎలాంటి ప్రయత్నం చేసినా బెడిసికొడుతోంది. భారీ చిత్రాలు బెంబేలెత్తుతున్నాయి, చిన్న సినిమాలు చివుక్కుమనిపిస్తున్నాయి. ఈ ఆరు నెలల్లో ముచ్చటగా మూడు హిట్‌లు కూడా లేవు. దీంతో అక్షయ్‌ అర్జెంట్‌గా హిట్‌ ఇవ్వాలి అంటున్నారు.

పాన్‌ ఇండియా సినిమాల హడావుడి కొనసాగుతున్న సమయంలో ‘నేనున్నా’ అంటూ అక్షయ్‌ కుమార్‌ ‘సామ్రాట్ పృథ్వీరాజ్‌’తో వచ్చారు. ఆ సినిమా దారుణమైన పరాజయం పాలైంది. భారీ యాక్షన్‌, నేపథ్యం ఉన్నప్పటికీ బాలీవుడ్‌ని మెప్పించలేదు. దీంతో అక్షయ్‌ చేస్తున్న సెంటిమెంట్‌ సినిమా మీద అందరి దృష్టి పడింది. అదే ‘రక్షా బంధన్‌’. ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదల చేశారు. సినిమా అంతా కామెడీ, సెంటిమెంట్‌తో నింపేశారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

ఇదంతా ఓకే కానీ, అక్షయ్‌ ఇంకా బాలీవుడ్‌ కోరుకుంటున్న భారీ విజయం ఈ సినిమాతో దక్కుతుందా అనేదే తెలియడం లేదు. సినిమా ట్రైలర్‌లో ఎక్కడా బ్లాక్‌బస్టర్‌ కళ కనిపించడం లేదు. సగటు అక్షయ్ సినిమాలా ఉంది అంతే. ఇలాంటి సినిమాతో అక్షయ్‌… ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’తో పోటీ పడబోతున్నాడు. వారిద్దరి పోటీ సంగతి పక్కన పెడితే ఆగస్టు రెండో వారంలో తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి. కనీసం వాటికైనా పోటీ ఇస్తాడా అనేది సోషల్‌ మీడియాలో చర్చ.

ముందుగా చెప్పినట్లు ఎక్కువ‌గా యాక్ష‌న్ ఎంటర్‌టైనర్లు చేసే అక్ష‌య్ కుమార్‌.. ఈసారి వినోదం + అనుబంధం అనే కాన్సెప్ట్‌లో వస్తున్నాడు. న‌లుగురు చెల్లెళ్ల‌కు పెళ్లి చేయ‌డం కోసం ఓ అన్న ప‌డే తంటాల నేప‌థ్యంలో సినిమా సాగుతుంది. పెళ్లి కోసం తొంద‌ర‌పెట్టే ప్రియురాలు, ఆమె తండ్రి ఓవైపు.. చెల్లెళ్ల పెళ్లి అయితే త‌ప్ప తాను పెళ్లి చేసుకోన‌ని భీష్మించుకు కూర్చున్న హీరో మరోవైపు. ఇదీ కాన్సెప్ట్‌. తొలుత నవ్విస్తూ సాగే సినిమా ఆఖరకు వచ్చేసరికి కన్నీళ్లు పెట్టిస్తుంది అంటున్నారు. చూద్దాం ‘రక్షా బంధన్‌’ బాలీవుడ్‌కి రక్షగా నిలుస్తుందేమో.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Akshay Kumar
  • #Akshay Kumar
  • #Bollywood
  • #Hero Akshay Kumar

Also Read

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

related news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

trending news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

6 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago
Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

23 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

24 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

1 day ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

1 day ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

1 day ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

1 day ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version