Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » హరీష్ శంకర్ ‘సీటీమార్’ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తారా ?

హరీష్ శంకర్ ‘సీటీమార్’ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తారా ?

  • February 24, 2018 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హరీష్ శంకర్ ‘సీటీమార్’ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తారా ?

కొన్ని సార్లు పాటలు బాగా పాపులర్ అవుతాయి. ఎంతగా అంటే ఆ పాట లిరిక్స్ ని టైటిల్ గా పెట్టుకునేంత. అత్తారింటికి దారేది సినిమాలో ‘కాటమరాయుడా అనే పాట ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందరినోట ఆ పాటే పలికింది. అందుకే ఆ పేరునే తన చిత్రానికి పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారు. అలాగే దువ్వాడ జగన్నాథం (డీజే) లోని “సీటీమార్” సాంగ్ ఉర్రూతలూగించింది. ఎక్కడ ఫంక్షన్ జరిగినా ఈ పాట తప్పనిసరి అవుతోంది. అందుకే ఆ పేరుతో సినిమాని ప్రకటించారు ఆ చిత్ర డైరక్టెర్ హరీష్ శంకర్. కథ ఎలా ఉంటుందో? హీరోగా ఎవరు చేస్తారో అనేది ఖరారు చేయక ముందే ఆ టైటిల్ ప్రకటించడం వెనుక.. ఆ టైటిల్ ని ఎవరూ తీసుకోకూడదని ఉద్దేశం కనబడుతోంది. అయితే టైటిల్ ప్రకటన తరవాత హీరో ఎవరనే చర్చ మొదలయింది.

‘జవాన్‌’ చిత్రాన్ని నిర్మించిన అరుణాచల్‌ క్రియేషన్స్‌ అధినేత కొమ్మలపాటి కృష్ణ ఈ చిత్రాన్నీ నిర్మించడానికి ముందుకు వచ్చారు. హీరోగా నటించడానికి అల్లు అర్జున్ వస్తారా? రారా? అనేది ఫిలింనగర్ వర్గాల వారిని బుర్రని తొలిచి వేస్తున్న ప్రశ్నగా మారింది. డీజే తర్వాత బన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య చేస్తున్నారు. ఇక డైరక్టర్ హరీష్ శంకర్ దాగుడుమూతలు సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. దిల్ రాజు బ్యానర్‌లో నిర్మితం కానున్న ఈ చిత్రంలో శర్వానంద్, నితిన్‌ లు నటించనున్నారు. ఈ మూవీ తర్వాత, కథ రెడీ చేసి బన్నీని ఒప్పిస్తాడా? లేదో ఇప్పుడే చెప్పలేము.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #harish shankar
  • #Setti Maar
  • #Setti Maar Movie

Also Read

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

related news

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

trending news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

42 mins ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

2 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

4 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

16 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

17 hours ago

latest news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

27 mins ago
Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

2 hours ago
Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version