Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Pushpa: పుష్ప మూవీ రిలీజ్ డేట్ మారనుందా..?

Pushpa: పుష్ప మూవీ రిలీజ్ డేట్ మారనుందా..?

  • April 1, 2021 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa: పుష్ప మూవీ రిలీజ్ డేట్ మారనుందా..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల గతేడాది విడుదల కావాల్సిన చాలా సినిమాలు షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ ఏడాది విడుదలవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాల దర్శకనిర్మాతలు తమ సినిమాల విడుదలకు చాలా సమయం ఉన్నా ఇప్పటికే రిలీజ్ డేట్లను ప్రకటించారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం చెప్పిన తేదీకి రావడం కష్టమేనని తెలుస్తోంది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రస్తుతం ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మే 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని బాలకృష్ణ, బోయపాటి శ్రీను భావించారు. అయితే ఈ సినిమా ఆ డేట్ కు రిలీజ్ కావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాతో పాటు పుష్ప సినిమా కూడా ఆగష్టు 13న రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం. సాధారణంగా సుకుమార్ సినిమాను నిదానంగా తెరకెక్కిస్తారని ఇండస్ట్రీలో పేరుంది. పుష్ప సినిమాను స్క్రిప్ట్ ప్రకారం ఎక్కువ భాగం అడవుల్లో చిత్రీకరించాల్సి ఉంది.

అడవుల్లో షూటింగ్ అంటే ఎక్కువ మంది సిబ్బంది అవసరమవుతుంది. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం పుష్ప చిత్రయూనిట్ ను టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది. వేర్వేరు కారణాల వల్ల పుష్ప మూవీకి పదేపదే లొకేషన్లను మారుస్తూ ఉండటం కూడా ఆ సినిమా రిలీజ్ డేట్ పై ప్రభావం చూపుతున్నట్టు సమాచారం. ఆగష్టు 13న ఈ సినిమా విడుదల కాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ను ప్రకటించలేదు.

దాదాపు 40 శాతం షూటింగ్ జరగాల్సి ఉందని ప్రచారం జరుగుతుండగా ఈ వార్త నిజమైతే సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ కావడం కష్టమేనని చెప్పవచ్చు. పుష్ప, బాలయ్య బోయపాటి మూవీ అనుకున్న తేదీకి రిలీజ్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Arya
  • #devi sri prasad
  • #Mythri Movie Makers
  • #Pushpa

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 seconds ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 hour ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

2 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

3 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

5 hours ago

latest news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

18 mins ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

35 mins ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

55 mins ago
Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

Naga Vamsi: పెద్ద సినిమాతోనే పోల్చిన నాగవంశీ.. ‘వార్‌ 2’ రోజుల్ని గుర్తుకు తెస్తూ..

2 hours ago
#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

#SorryHrithik: కంగనా.. జెన్‌జీ ఎంత పని చేసిందో చూశావా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version